HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Dmk Rajya Sabha Mp Nr Elangovans Son Died In Road Accident

DMK MP Son Death: రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం

  • Author : HashtagU Desk Date : 10-03-2022 - 4:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tamilnadu News
Tamilnadu News

తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ గురువారం రోడ్డు ప్ర‌మాదంలో అక్క‌డి అధికార డీఎంకే పార్టీకి చెందిన రాజ్యస‌భ స‌భ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ కుమారుడు రాకేష్‌(22) మృతి చెందారు. డీఎంకే ఎంపీ ఇళంగోవన్‌ కుమారుడు రాకేష్‌ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా, అదుపుత‌ప్పిన‌ కారు డివైడర్‌ను ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం. ఇక ఈ ప్రమాదంలో ఎంపీ కుమారుడు రాకేష్‌ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ప్ర‌మాదంలో ఈకారు న‌జ్జు నుజ్జు అయ్యింది. ఇక రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్ స‌హాయంతో రోడ్డుపై ఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశాడు. అలాగే గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మాజీ సీనియర్‌ న్యాయవాది ఇళంగోవన్‌ 2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్‌ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్‌ సహా, పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dmk
  • road accident
  • tamil nadu

Related News

The Madras High Court has approved the Tamil Nadu government's proposal to provide employment opportunities to the families of the Karur victims.

Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

న్యాయ సమీక్షకు లోబడి, తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఈ నియామక ప్రక్రియను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించడానికి మద్రాస్ హైకోర్టు అనుమతించింది. అయితే, ఈ నియామకాలు తాత్కాలికమైనవని, తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. “న్యాయ

  • Tragic accident in the US: Young woman from NTR district dies.

    Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd