HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄South
  • ⁄Covid Panel Suggests Aggressive Testing Over Crowding During Polls Actors Death

Karnataka: కర్ణాటకలో కోవిడ్ పరీక్షలు చేయాల్సిందేనంటున్న అడ్వైజరీ కమిటీ..కారణం ఇదే..?

  • By Hashtag U Published Date - 11:57 AM, Wed - 3 November 21
  • daily-hunt
Karnataka: కర్ణాటకలో కోవిడ్ పరీక్షలు చేయాల్సిందేనంటున్న అడ్వైజరీ కమిటీ..కారణం ఇదే..?

కర్ణాటక : దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణించిన తరువాత ఆయన పార్థివదేహాన్ని పెద్ద సంఖ్యలో
ప్రజలు తరలివచ్చారు.రెండు రోజుల తరువాత ఆయన అంత్యక్రియలు జరిగాయి.అంత్యక్రియలకు కూడా భారీగా జనం
హాజరైయ్యారు.దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.దీనికోసం కరోనా పరీక్షలు
మరిన్ని చేయాలని కోవిడ్ 19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) కర్ణాటక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పరీక్షలను పెంచడం అత్యవసరం అని అడ్వైజరీ కమిటీలోని ఒక
సభ్యుడు తెలిపారు.బెంగుళూరులో కరోనా పెద్దగా లేనప్పటికీ ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలు( సింధ్గి,హంగల్)ల్లో పరీక్షలు చేయాలని సూచించింది. బెంగళూరులోని పునీత్ రాజ్కుమార్ పార్ధీవదేహాన్ని చూసేందుకు ఆసుపత్రి, కంఠీరవ స్టేడియంకి జనం రావడంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.దీనిని పరిగణనలోకి తీసుకుని వచ్చే పక్షం రోజుల్లో నగరంలోని అన్ని రోగలక్షణ వ్యక్తులకు తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ (RAT)కి చేసినప్పుడు పాజిటివ్,నెగెటివ్ వచ్చిన వారందరికీ మళ్లీ RT-PCR పరీక్ష చేయాలని తెలిపారు.ట్రేసింగ్, ట్రాకింగ్ మరియు టెస్టింగ్ విఫలం లేకుండా కొనసాగించాలని… ఇన్ఫ్లుఎంజా లాంటి ఇన్ఫెక్షన్ (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కర్ణాటకలో మంగళవారం 239 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదుకాగా…ఐదుగురు కరోనాతో మరణించారు.376 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు ఆ సంఖ్య 29,42,272కి చేరుకుంది. రాష్ట్రంలో 8,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులు 29,88,760 నమోదవ్వగా మరణాల సంఖ్య 38,089కు చేరింది.60,711 పరీక్షలకు నెగిటివ్ వచ్చిన కేసులు 0.39 శాతంగా ఉంది. అయితే కరోనా మరణాల రేటు 2.09 శాతంగా ఉంది. రాష్ట్ర రాజధానిలో మంగళవారం మూడు మరణాలు సంభవించాయి.ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 16న కర్ణాటకలో కోవిడ్ వ్యాక్సిన్ 289వ రోజుకు చేరింది. రాష్ట్రంలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల వరకు 1,75,174 డోస్లను అందించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.

https://twitter.com/IEBengaluru/status/1455541289144012800

Tags  

  • covid
  • puneeth funeral
  • puneeth rajkumar
  • puneeth rajkumar death
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Heart Attack: కోవిడ్-19 బాధితులు వ్యాయామాలు చేయకండి: కేంద్రం

Heart Attack: కోవిడ్-19 బాధితులు వ్యాయామాలు చేయకండి: కేంద్రం

దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇది అత్యంత ఆందోళనను కలిగిస్తుంది. ఎందుకంటే యువకులు, మధ్య వయస్కులువారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు.

  • Appu Yojana : ఆ హీరో పేరిట హెల్త్ స్కీం.. ఆకస్మిక గుండెపోటులపై యుద్ధం

    Appu Yojana : ఆ హీరో పేరిట హెల్త్ స్కీం.. ఆకస్మిక గుండెపోటులపై యుద్ధం

  • New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా..? డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..!

    New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా..? డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..!

  • Covid Relief Fraud: అమెరికాలో రూ.438 కోట్లు స్వాహా.. 10 మంది భారతీయులు సహా 14 మంది అరెస్టు

    Covid Relief Fraud: అమెరికాలో రూ.438 కోట్లు స్వాహా.. 10 మంది భారతీయులు సహా 14 మంది అరెస్టు

  • Whatsapp Loan: వాట్సప్ ద్వారా లోన్ పొందవచ్చు.. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు..

    Whatsapp Loan: వాట్సప్ ద్వారా లోన్ పొందవచ్చు.. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు..

Latest News

  • Aadhaar: ఆధార్ కార్డ్ అప్డేట్ చేయిస్తున్నారా.. అయితే ఈ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే?

  • Varun Tej-Lavanya: హనీమూన్ కు వెళ్లిన వరుణ్, లావణ్య జంట.. చక్కర్లు కొడుతున్న ఫొటో

  • Madhya Pradesh : ఎంపీలో మామాజీ కా కమాల్

  • BRS : కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు..పార్టీ ఏమైనా మారుతున్నారా..?

  • Maruti Jimny Discount: SUV కార్లపై ఏకంగా లక్షలు తగ్గించిన మారుతి.. ఆఫర్లు తెలిస్తే నోరెళ్లట్టాల్సిందే?

Trending

    • A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

    • Deputy CM – 94 Votes : 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం.. ఎక్కడంటే ?

    • Pawan Kalyan: జనసేనపై నెట్టింట ట్రోలింగ్.. బర్రెలక్కతో పోల్చుతూ సెటైర్లు!

    • Blue Whales Singing : సంతానోత్పత్తి టైంలో పాట పాడే తిమింగలాలు

    • Sex Vs Work : సెక్స్‌కు నో అంటే జాబ్ నుంచి తీసేస్తానంటూ ఏళ్ల తరబడి రేప్

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version