HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >A Muslim Student Was Compared To A Terrorist Professor Suspended

Karnataka: ఓ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడంతో… ప్రొఫెసర్ సస్పెండ్..!!

  • By hashtagu Published Date - 08:20 PM, Mon - 28 November 22
  • daily-hunt
Karnataka 2
Karnataka 2

కర్నాటకలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడం కలకలం రేపింది. ప్రొఫెసర్ ఓ విద్యార్థిని నువ్ టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ ప్రొఫెసర్ ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ ప్రశ్నతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ప్రొఫెసర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. విద్యార్థులందరి ముందు తనను తీవ్రవాది అని ఎలా అంటారంటూ నిలదీశాడు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది.

#Manipal University professor called a Muslim student a ‘terrorist’ .. when student protested, the professor not even bothered…

This is how a normal day look like in Manuwadi aatankwadi balatkari sada hua samaj. #manipaluniversity pic.twitter.com/5HaPXdVdob

— Professor Zeto (@SMAWoke) November 28, 2022

అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ వీడియో బయటకు లీక్ కావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది. విచారణ కమిటీ ఏర్పాటు చేసి…ఆ విద్యార్థిని ఎందుకు ఉగ్రవాదిగా పిలిచాడో…అనే విషయంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ స్పందించారు. తమ యూనివర్సిటీలో సర్వ ధర్మాన్ని నమ్ముతామని తెలిపారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సదరు విద్యార్థికి కూడా కౌన్సింగ్ ఇస్తామని తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి స్పందించాడు. నేను నా స్నేహితులతో కలిసి చూస్తుండగా…ప్రొఫెసర్ నన్ను ఉగ్రవాది కసబ్ తో పోల్చాడని తెలిపాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • terrorist
  • university

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd