Chandra Babu Naidu’s 74th Birthday Celebrations
- By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Thu - 20 April 23

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 74వ బర్త్ డే వేడుకలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగాయి.

అక్కడ క్యాడర్ నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు..

టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితర మహిళా నేతలు పాల్గొన్నారు.

సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుకులు చేసుకున్నారు.

వేదికపై ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి మహిళలు జరిపిన వేడుకలో పాల్గొన్నారు.

చిన్నారులతో వేడుకలను పంచుకున్నారు.

చిన్నారులు టీడీపీ అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుకులు చేసుకున్నారు.

పుట్టిన రోజు సందర్భంగా మహిళలతో ఆత్మీయ సదస్సు జరిగింది.

ఆత్మీయ సమావేశ వేదికపై ఐడియాలజీ కాన్సెప్ట్ నోట్ ను సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు విడుదల చేయడం ఆయన విజన్ ను గుర్తు చేస్తోంది.

వేడుకల్లో పాల్గొన్న వాళ్లకు స్వయంగా చంద్రబాబు భోజనం వడ్డించారు.

Happy Birthday Chandrababu Naidu.

Chandrababu Naidu's 74th Birthday Celebrations

Birthday Celebrations in Markapuram, Prakasham District, Andhra Pradesh.