Bike Driving: వాట్ ఏ డ్రైవింగ్.. యువకుడి ‘బైక్ రైడింగ్’ వీడియో వైరల్!
ఈ వీడియోలో కనిపించే వ్యక్తి రిస్క్ తో కూడిన బైక్ రైడింగ్ చేశాడు.
- By Balu J Published Date - 05:21 PM, Fri - 27 January 23
ఈ కాలం మనుషులు థ్రిల్ కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా ముందుంటారు. ఈ క్రమంలో బైక్ రైడర్లు, సైక్లిస్ట్‌లు, పారా జంపర్లు చాలామంది డిఫరెంట్ స్టంట్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చూశాం. ప్రమాదకరమైన స్టంట్స్ చేేసిన విషయం కూడా తెలిసిందే. అందుకే కొంతమంది ఎప్పుడూ చేయని రిస్క్ స్టంట్స్ చేస్తుంటారు. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి కూడా రిస్క్ తో కూడిన బైక్ రైడింగ్ చేశాడు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డాడు.
ఒక యువకుడు చొక్కా లేకుండా బైక్ డ్రైవింగ్ చేసిన ద్రుశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. ఓ చిన్నపాటి చెరువులోని నీళ్లపై ప్లాస్టిక్ డ్రమ్స్ అమర్చుతారు. ఆ యువకుడు మితిమీరిన వేగంతో వాటిపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ తన ఫీట్ ను సక్సెస్ గా కంప్లీట్ చేసినా ప్రమాదం బారిన పడలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nailed it with the walk off 😎👊 pic.twitter.com/iD4HqTLzli
— Best Videos 🎥🔞 (@_BestVideos) January 23, 2023
Tags
Related News
YSRCP Social Media Meet: జగన్ తో భేటీ అయిన సోషల్ మీడియా కార్యకర్తలకు లగ్జరీ గిఫ్ట్స్..
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ తన ఎన్నికల వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగా వైఎస్ జగన్ తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అయ్యారు.