HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >The Number Of People Watching Porn While Working From Home Has Increased

Watching Porn: వర్క్ ఫ్రమ్ హోంలో పోర్న్ చూసేస్తున్నారట…చెప్పింది మేము కాదు…తాజా అధ్యయనాల్లో తేలింది..!!

కోవిడ్ ప్రపంచాన్నే మార్చేసింది. ఆ మహమ్మారికి దెబ్బకు ఇంకా కోలుకోలేకపోతున్నాం. కోవిడ్ వచ్చాక...పనులన్నీ ఇంటి నుంచే చేసుకోవడం అలవాటైంది.

  • Author : hashtagu Date : 28-08-2022 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Work From Home
Work From Home

కోవిడ్ ప్రపంచాన్నే మార్చేసింది. ఆ మహమ్మారి దెబ్బకు ఇంకా కోలుకోలేకపోతున్నాం. కోవిడ్ వచ్చాక…పనులన్నీ ఇంటి నుంచే చేసుకోవడం అలవాటైంది. ఏది చేయాలన్నా ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం ఎక్కువైంది. ఇక ఉద్యోగులు అయితే ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంను ప్రకటించాయి. ఇది కోవిడ్ కు ముందు కూడా ఉంది. కానీ చాలా మంది తెలియదు. వర్క్ ఫ్రం హోం మొదట్లో బాగుండేది. కానీ అది రాను రాను పోర్న్ దిశగా అడుగులు వేస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ఓ దేశంలో పోర్న్ అడిక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయిందట.

వర్క్ ఫ్రం హోంలో ఉన్న యూకే పౌరులు పోర్న్ చూడటం రెట్టింపు అయ్యిందని డైలీ మెయిల్ నివేదిక పేర్కొంది. ఇది ఓ వ్యసనంలా మారిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పోర్న్ వల్ల వారు మరింత దిగజారిపోయారన్నారు. చాలామంది ఆహ్లాదకరమైన అనుభూతికి లేదా లైంగిక కార్యకలాపాలకు సంబంధించి అధిక వ్యవసానికి బానిసలవుతున్నారని పేర్కొంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే…గంటలకొద్దీ పోర్న్ చూస్తూ కాలం గడిపేవారి సంఖ్య బీభత్సంగా పెరిగిందని తెలింది.

లండన్ లోని అతిపెద్ద పోర్న్ అడిక్షన్ క్లినిక్ లో ఇప్పుడు రోజుకు 14గంటల వరకు పోర్న్ చూసే కొంతమందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇంటి నుంచి ఉద్యోగం చేసే వారు ఎక్కువగా ఒంటరిగా కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రైవసీ ఎక్కువగా ఉండటంతో రాత్రుళ్లు పోర్న్ చూస్తున్నారట. 2022లో మొదటి 6 నెలల్లో దాదాపు 750మంది పోర్న్ బానిసలుగా గుర్తించారు. 2019లో మొత్తానికి 950 ఉన్నారట. అంటే దీన్ని బట్టి అక్కడివాళ్లు పోర్న్ కు ఎంతగా బానిసలయ్యారో అర్థం అవుతుంది. ఈ ఏడాది క్లినిక్ కు వచ్చే రోగులకు మరింత ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అవసరమని చెబుతున్నారు వైద్యులు. లండన్ లో 2019లో కేవలం 360గంటలతో పోల్చితే ఇప్పుడు పోర్న్ వ్యసనాలతో బాధపడే వ్యక్తులకు సాయం చేయడానికి నెలకు ఆరువందల గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • daily mail
  • london
  • porn
  • work from home

Related News

Work From Home Again

Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

కంపెనీ క్యాంపస్‌లోని కెఫెటేరియాలకు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వేల సంఖ్యలో ఉండే ఉద్యోగులకు క్యాంటీన్‌లో భోజన సదుపాయం కల్పించడం సాధ్యపడకపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది

  • Thailand, Vietnam fuel crisis

    ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

Latest News

  • ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

  • Drugs Case : రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

  • Gold Prices: పెరుగుతున్న బంగారం ధరలు

  • కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

  • Gas Cylinder Booking : కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd