Off Beat
-
Iranian Election Process: ఇరాన్‌లో ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా..?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో అధ్యక్షుడి స్థానం ఖాళీ అయింది.
Published Date - 05:25 PM, Mon - 20 May 24 -
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణానంతరం యమలోకానికి ఎలా ప్రయాణిస్తాడు..?
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది అనే ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో వస్తుంది. అలాగే ఆత్మ యమలోకానికి ఎలా ప్రయాణిస్తుంది? వీటన్నింటికీ సమాధానాలు గరుడ పురాణంలో ఉన్నాయి.
Published Date - 06:21 PM, Sun - 19 May 24 -
Amarnath Pigeon’s Story: అమర్నాథ్ గుహలో ఉన్న జంట పావురాల రహస్యం ఏంటో తెలుసా..?
బాబా బర్ఫానీ అంటే అమర్‌నాథ్ యాత్ర ఈ సంవత్సరం 29 జూన్ 2024 నుండి ప్రారంభమవుతుంది. 29 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది.
Published Date - 01:46 PM, Mon - 6 May 24 -
Alejandra Rodríguez: మిస్ యూనివర్స్‌గా 60 ఏళ్ల భామ.. ఎవరీ అలెజాండ్రా రోడ్రిగ్జ్..?
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతిచోటా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 గురించి చర్చ జరుగుతోంది. ఈ టైటిల్‌ను అర్జెంటీనాలోని లా ప్లాటా నివాసి అలెజాండ్రా రోడ్రిగ్జ్ గెలుచుకున్నారు.
Published Date - 02:57 PM, Sun - 28 April 24 -
Marriage With Robot : రోబోతోనే ప్రేమ.. త్వరలోనే పెళ్లి.. అతగాడి టేస్టే వేరప్ప!
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ పెళ్లి కంటే ముందు అతడు ఆ రోబోతో డీప్ లవ్‌లో ఉన్నాడు.
Published Date - 12:16 PM, Sun - 28 April 24 -
Female Doctors Treatment: మగ డాక్టర్లు వద్దు.. మహిళా వైద్యులే ముద్దు.. షాకింగ్ విషయాలు వెల్లడి..!
మహిళా వైద్యులు చికిత్స చేస్తే మరణాల రేటు తక్కువగా ఉంటుందని 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం పేర్కొంది.
Published Date - 10:47 AM, Sun - 28 April 24 -
Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత వైద్య చికిత్స..!
పేదలకు ఉచిత చికిత్స సౌకర్యాలను అందించే ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించే పనిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
Published Date - 10:03 AM, Wed - 24 April 24 -
Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?
Apsara A Diplomat : పైన ఫొటో చూశారు కదా.. అందులో స్టిల్స్ ఇస్తున్నది ఎవరో మోడల్ కాదు !!
Published Date - 10:15 AM, Sun - 14 April 24 -
Famous Beaches : ఆ బీచ్ లకు వెళ్తే..అక్కడ నగ్నంగా తిరగాల్సిందే
బీచ్ లో చల్లని బీరు తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించాలని..మరికొంతమందికి కొంచం రొమాంటిక్ గా ఎంజాయ్ చేయాలనీ అనిపిస్తుంటుంది
Published Date - 03:27 PM, Sat - 13 April 24 -
Break Up Leaves : ఉద్యోగులకు బ్రేకప్ లీవ్స్.. సంచలన నిర్ణయంపైనే అంతటా చర్చ
Break Up Leaves : ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే లీవ్స్ ఎన్నో రకాలు. జ్వరం వచ్చినప్పుడు సిక్ లీవ్స్ ఇస్తారు.
Published Date - 12:28 PM, Mon - 8 April 24 -
Mysterious Crater: గుజరాత్‌లోని ఈ రహస్య ప్రదేశం గురించి తెలుసా..?
కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.
Published Date - 06:25 AM, Sun - 31 March 24 -
40 Crore Cow: ప్రపంచ రికార్డు సృష్టించిన నెల్లూరు ఆవు.. వేలంలో రూ. 40 కోట్లు..!
మీరు ఖరీదైన కార్లు, ఇళ్ల గురించి తరచుగా వినే ఉంటారు. వాటి ఖరీదు కోట్లలో ఉంటుంది. అయితే రూ.40 కోట్ల (40 Crore Cow) విలువైన ఆవు గురించి ఎప్పుడైనా విన్నారా?
Published Date - 09:26 AM, Thu - 28 March 24 -
Donkey Ride : గాడిదలపై కొత్త అల్లుళ్ల ఊరేగింపు.. హోలీ వేళ విచిత్ర ఆచారం
Donkey Ride : హోలీ పండుగను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు.
Published Date - 11:48 AM, Tue - 26 March 24 -
Jio World Garden : అంబానీయా మజాకా.. ‘జియో వరల్డ్ గార్డెన్’ విశేషాలివీ
Jio World Garden : ముకేష్ అంబానీ ఏది చేసినా పెద్ద రేంజులోనే ఉంటుంది !!
Published Date - 09:10 AM, Fri - 22 March 24 -
Nagarjuna – Pakistan : పాకిస్తాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి.. ఏం చేస్తున్నాడో తెలుసా ?
Nagarjuna - Pakistan : పాకిస్తాన్‌లో నాగార్జున !! ఔను.. పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి అచ్చం నాగార్జున లుక్‌లో కనిపిస్తున్నాడు.
Published Date - 08:12 PM, Wed - 13 March 24 -
Sea Turtle Meat : సముద్ర తాబేలు మాంసానికి 9 మంది బలి.. 78 మందికి అస్వస్థత
Sea Turtle Meat : వాళ్లంతా ఎప్పటిలాగే ఖుషీఖుషీగా సముద్ర తాబేలు మాంసం తిన్నారు.
Published Date - 08:48 AM, Sun - 10 March 24 -
Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?
Fifth Marriage : రూపర్ట్ మర్దోక్.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి.
Published Date - 03:33 PM, Fri - 8 March 24 -
Hands Glued : ఓ మహిళ గొప్ప మనసు.. పెయింటర్ చేతులు తిరిగొచ్చాయి
Hands Glued : అతడొక పెయింటర్. వయసు 45 ఏళ్లు. రెండు చేతులతో అందమైన పెయింటింగ్స్ వేయగా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు.
Published Date - 02:25 PM, Wed - 6 March 24 -
Shortest Doctor : 3 అడుగుల డాక్టర్.. న్యాయపోరాటంతో ‘వరల్డ్ రికార్డ్’ విజయం
Shortest Doctor : గుజరాత్‌కు చెందిన గణేశ్ బరైయా వయసు 23ఏళ్లు. ఎత్తు 3 అడుగులు మాత్రమే.
Published Date - 11:07 AM, Wed - 6 March 24 -
Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ
Zuckerberg Bunker : ప్రపంచ కుబేరులు ఏది చేసినా అంతటా చర్చనీయాంశంగా మారుతుంటుంది.
Published Date - 09:50 AM, Wed - 6 March 24