Off Beat
-
Raipur: మాట నిలబెట్టుకున్న సీఎం…హెలికాప్టర్ లో పర్యటించనున్న విద్యార్థులు..!!
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.
Date : 08-10-2022 - 6:55 IST -
Ladies Fight in Train : సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
మహారాష్ట్రలోని ముంబైలో లోకల్ ట్రైన్స్లో సీటు దొరకాలంటే కత్తిమీద సామే.
Date : 07-10-2022 - 12:39 IST -
Delhi Politics : దుమారం రేపుతోన్న ఆప్ మంత్రి వ్యాఖ్యలు..హిందూ దేవుళ్లను పూజించనంటూ..!!
ఢిల్లీలో అధికారంలోఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Date : 07-10-2022 - 10:30 IST -
China: అదృష్టమంటే వీరిదే..2 లక్షలకు కొనుగోలు చేసిన వస్తువు 72కోట్లకు అమ్ముడుపోయింది..!!
ఒక్కోసారి అదృష్ట దేవత ఎలా తలుపు తడుతుందో తెలియదు. ఎందుకు పనికిరాని వస్తువు కూడా కోట్లు సంపాదించి పెడుతుంది.
Date : 06-10-2022 - 11:58 IST -
UP CM feeds leopard Cub: చిరుత పిల్లకు పాలు పట్టించిన సీఎం యోగి, వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిరుతపులి పిల్లకు పాలు తినిపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Date : 06-10-2022 - 11:18 IST -
RamLeela Maidan : రామ్ లీలా మైదానం ఘన చరిత్ర.. క్వీన్ ఎలిజబెత్, ఐసెన్‌హోవర్ నికితా క్రుష్చెవ్ లాంటి మహామహులకు వేదిక!!
ఏటా దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగడం ఆనవాయితీ.
Date : 05-10-2022 - 3:30 IST -
Robot Priest Video: పూజారిగా రోబో.. దసరా ఆయుధ పూజ వీడియో వైరల్!
రోబోలు శాస్త్ర సాంకేతిక రంగంలోనే ముద్ర వేయడం కాకుండా అన్ని రంగాల్లో సేవలను అందిస్తున్నాయి.
Date : 04-10-2022 - 5:51 IST -
Case Of Missing Rat: పోలీసులకు వింత ఫిర్యాదు.. ఎలుక పోయిందంటూ కేసు..!
ప్రస్తుత సమాజంలో ఏదైనా సమస్య వస్తే కొంతమంది మొదటి ఆశ్రయించేది పోలీస్ స్టేషన్.
Date : 03-10-2022 - 12:45 IST -
Tirumala Challenge: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు
ఓ భక్తుడు భార్య సరదాగా విసిరిన సవాల్ ను స్వీకరించి ఆమెను ఎత్తుకుని ఏకంగా తిరుమల కొండ 70 మెట్లు ఎక్కాడు.
Date : 02-10-2022 - 9:21 IST -
Massive Ocean: భూమి లోపల మహా సముద్రం!!
శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమి పైన కాదు.. భూమికి అత్యంత లోపల ఉండే "కోర్" అనే పొరలో దాగి ఉన్నట్లు తేల్చారు.
Date : 02-10-2022 - 9:30 IST -
Dart : “డార్ట్” మిషన్ తొలి ఫోటోలు విడుదల.. స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టాక ఆస్టరాయిడ్ పరిస్థితిదీ
గ్రహశకలాల గండం నుంచి భూమిని కాపాడటానికి నాసా చేపట్టిన "డార్ట్" మిషన్ ఇటీవల విజయవంతమైంది.
Date : 01-10-2022 - 11:13 IST -
Dog shoes: కుక్కకు బూట్లు.. వావ్ అంటున్న నెటిజన్స్!
పెట్స్ మనిషి జీవితంలో భాగమయ్యాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పెట్స్ తో రిఫ్రెష్ అవుతున్నారు ఈ తరం.
Date : 30-09-2022 - 3:51 IST -
Spoons In Stomach: యువకుడి కడుపులో 62 స్టీల్ స్పూన్ లు.. చివరికీ ఏం జరిగిందంటే?
సాధారణంగా మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు లేదంటే ఇంట్లో వాళ్ళను విసిగించినప్పుడు కోపంలో మనిషివేనా
Date : 30-09-2022 - 5:45 IST -
Canada Bhagwat Gita Park: కెనడాలో పార్కుకు ‘శ్రీ భగవద్గీత’ పేరు..!
కెనాడాలోని ఓ పార్కుకు భగవద్గీత పేరును పెట్టారు.
Date : 29-09-2022 - 11:54 IST -
12,000-year-old elephant: ఏనుగుల ముత్తాత శిలాజం.. 12000 ఏళ్ల కిందటిది చిలీలో లభ్యం!!
ఇప్పుడున్న ఏనుగుల ముత్తాతగా భావిస్తున్న ఓ ఏనుగు శిలాజాన్ని చిలీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
Date : 28-09-2022 - 10:51 IST -
PM Kisan 12th Installment : రైతులకు శుభవార్త…ఈ తేదీల్లో అకౌంట్లోకి 12 విడత డబ్బులు..!!
పీఎం కిసాన్ 12 వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. 12వ విడత డబ్బులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
Date : 28-09-2022 - 1:24 IST -
Shocking : సంతానోత్పత్తి రేటులో తెలుగురాష్ట్రాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?
గతంలో పిల్లల కనే విషయంలో ముగ్గురు...ఇద్దరు...ఒక్కరు...ఇప్పుడు అసలే వద్దు అనే స్థాయికి చేరుకుంది. నేటితరం మహిళ సంతానోత్పత్తిపై ఎంతో ప్రభావం పడుతోంది.
Date : 27-09-2022 - 11:56 IST -
Children Psychological Abuse : పిల్లలు – మానసిక హింస…!!!
ఎవరైనా పెద్దవాళ్ళు ఒక సమస్యకు సంబంధించిన ఒత్తిడికి గురైతే వెంటనే వాళ్ళు స్నేహితులతో మాట్లాడటమో లేక బయటకు వెళ్ళి గడపడమో లేక మరేదైనా పని చేయడమో చేయడమో చేస్తారు.
Date : 27-09-2022 - 11:28 IST -
Celestial Wonder : ఈ రాత్రికి ఆకాశంలో అరుదైన అద్భుతం
సోమవారం రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురుగ్రహం భూమికి అత్యంత సమీపంగా రానుంది.
Date : 26-09-2022 - 2:19 IST -
IRCTC : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా, అయితే IRCTC నుంచి బెస్ట్ ప్లాన్స్ మీ కోసం..!!
పర్యాటక పాలకోవా...అందాల గోవాలో ఎక్కుడ చూసినా వినిపించే సముద్రపు అలల సవ్వడులు. తీరం మీదుగా వీచే పిల్లగాలులు.
Date : 23-09-2022 - 10:50 IST