HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Old Video Of A Jaguar Hunting A Crocodile Video Viral

Viral Video: చిరుతా మజాకా.. మొసలిని వేటాడి, చీల్చి చెండాడింది!!

కుందేలును పట్టుకున్నంత ఈజీగా.. మొసలిని టైగర్ పట్టుకొని నోటిలో కరుచుకుని చెరువు నుంచి ఒడ్డుకు లాక్కొని వెళ్ళింది.

  • Author : hashtagu Date : 20-08-2022 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video
Viral Video

మొసలికి నీళ్లలో ఉండగా.. పదేనుగుల బలం ఉంటుందని అంటారు.

అలా నీళ్లలో ఉన్న మొసలిపైనా పులి పంజా విసిరింది.

కుందేలును వేటాడినంత ఈజీగా మొసలిని వేటాడింది చిరుత.

కుందేలును పట్టుకున్నంత ఈజీగా.. మొసలిని టైగర్ పట్టుకొని నోటిలో కరుచుకుని చెరువు నుంచి ఒడ్డుకు లాక్కొని వెళ్ళింది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని ” ది ఫైజన్‌ ” అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. నిజానికి ఈ వీడియో పాతదే. కానీ, సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీన్ని 2.6 లక్షలకు పైగా జనం వీక్షించగా 27 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ట్విట్టర్‌లో రీ షేర్‌ చేస్తూ… భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలో ఆకలితో ఉన్న చిరుత పొదల చాటున మాటు వేసి చూస్తుంది. దానికి కావాల్సిన ఎర కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో నీటిలో మొసలి దానికి కనిపిస్తుంది.మొసలిని వేటాడాలని నిర్ణయించుకున్న ఆ చిరుత మెల్లిగా, అతి జాగ్రత్తగా ఆ నీటి కుంట వద్దకు చేరుతుంది. నీటి ఒడ్డున పొదల్లో దాగివున్న చిరుతపులి మొసలి కనిపించి వెంటనే తెలివిగా దాడిచేసింది. ఒక్క ఉదుటున లగెత్తి నీటిలోకి దూకింది. మొసలిని పట్టుకోవడానికి దానితో కొద్దిసేపు పోరాడింది. కానీ, ఎట్టకేలకు చిరుత పంజానుంచి మొసలి తప్పించుకోలేకపోయింది. మొసలిని నోట కరుచుకుని గట్టుపైకి చేరి కనుమరుగైంది చిరుత.

రెండేళ్ల క్రితం

సోమవారం ఫిగెన్ అనే వినియోగదారు షేర్ చేసిన ఈ వీడియో వాస్తవానికి రెండేళ్ల క్రితం వహ్సీ హయత్లర్ అనే మరో వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది, కానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌తోపాటు ‘OMG వాట్ ఎ పవర్,’ క్యాప్షన్ కూడా పెట్టారు. వీడియోలో చిరుత నదికి సమీపంలోని కొమ్మలు, పొదల మధ్య దాక్కుని, మొసలిపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత నీటిలో తేలియాడుతున్న మొసలిపైకి ఒక్కసారిగా దూకి దానిపై దాడి చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crocodile
  • crocodile scary video
  • hunting
  • jaguar
  • jaguar scary video
  • viral
  • viral video

Related News

T20 World Cup 2026

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో గొడ‌వ‌.. వీడియో వైర‌ల్‌!

బంతి తగలగానే మిచెల్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. ఆ వెంటనే అంపైర్ అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చజెప్పారు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మిచెల్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి అతనితో మాట్లాడి శాంతింపజేశాడు.

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd