HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Off Beat News
  • ⁄Mla Who Beat The Toll Plaza Staff Video Viral

MLA Video: టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టోల్‌ప్లాజా సిబ్బందిపై వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్‌ అవుతోంది.

  • By Balu J Updated On - 03:23 PM, Thu - 5 January 23
MLA Video: టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) దుర్గం చిన్నయ్య మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. మంచిర్యాల నుంచి బెల్లంపల్లిలోని నివాసానికి తన వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో మందమర్రి టోల్‌ప్లాజాలో మూసివున్న గేటు వద్ద ఆయన వాహనం నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం ఎమ్మెల్యే (BRS MLA) అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఒకరిని చెంపపై కొట్టిన దృశ్యం చక్కర్లు కొడుతోంది.

20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లేందుకు సిబ్బంది రూ.150 అడిగారని ఆరోపిస్తూ, టోల్ గురించి తెలుసుకోవడానికి మేనేజర్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నానని ఆయన అన్నారు. ఆరోపణలపై స్పందించిన చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై తాను దాడి చేయలేదని అన్నారు. తన ప్రశ్నకు సిబ్బంది స్పందించలేదని ఎమ్మెల్యే (BRS MLA) తెలిపారు. సోమగూడెంలో జాతీయ రహదారి, ఫ్లైఓవర్ పూర్తి చేయకుండానే టోల్ ప్లాజా యాజమాన్యం ఫీజులు వసూలు చేయడం ప్రారంభించిందని చిన్నయ్య అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే అంబులెన్సుల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

High arrogance of #BRS MLA @BRSparty!

Bellampalli MLA Durgam Chinnaiah was seen slapping toll plaza staff after he stopped his vehicle.

Utterly shameful and inhuman act!@blsanthosh pic.twitter.com/bGPjrdNy7J

— Ramesh Naidu Nagothu/రమేశ్/रमेश नायडू (@RNagothu) January 4, 2023

Also Read: BTech Girls: బీటెక్ అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్.. ఆ పై బ్లాక్ మెయిల్!

Telegram Channel

Tags  

  • MLA
  • tollplaza
  • video viral
  • viral

Related News

Bike Driving: వాట్ ఏ డ్రైవింగ్.. యువకుడి ‘బైక్ రైడింగ్’ వీడియో వైరల్!

Bike Driving: వాట్ ఏ డ్రైవింగ్.. యువకుడి ‘బైక్ రైడింగ్’ వీడియో వైరల్!

ఈ వీడియోలో కనిపించే వ్యక్తి రిస్క్ తో కూడిన బైక్ రైడింగ్ చేశాడు.

  • Deep Fake: పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించిన ఆనంద్ మహీంద్రా.. వైరల్ వీడియో!

    Deep Fake: పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించిన ఆనంద్ మహీంద్రా.. వైరల్ వీడియో!

  • Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

    Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

  • Lovers Video: స్కూటీపై రెచ్చిపోయిన లవర్స్.. షాకిచ్చిన పోలీసులు!

    Lovers Video: స్కూటీపై రెచ్చిపోయిన లవర్స్.. షాకిచ్చిన పోలీసులు!

  • Army Soldiers: ఆర్మీ జవాన్ల మానవత్వం.. గర్భిణిని 14 కిలోమీటర్లు మోసి, ఆస్పత్రికి తరలించి!

    Army Soldiers: ఆర్మీ జవాన్ల మానవత్వం.. గర్భిణిని 14 కిలోమీటర్లు మోసి, ఆస్పత్రికి తరలించి!

Latest News

  • Jr NTR and Kalyan Ram: తారకరత్నను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

  • Murder : ఢిల్లీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. వివాహేత సంబంధ‌మే కార‌ణ‌మా..?

  • Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: