Dogs Video: చిన్నారిని వెంబడించిన కుక్కలు.. వైరల్ అవుతున్న వీడియో
చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. గల్లీల్లో, బహిరంగ ప్రదేశాల్లోనూ మాటు వేస్తూ కరిచివేస్తున్నాయి.
- By Balu J Published Date - 01:07 PM, Wed - 8 March 23

తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగడం లేదు. కుక్కల దాడి నుంచి తాజాగా ఓ బాలిక తృటిలో తప్పించుకుంది. తెలంగాణలోని సిద్దిపేట(D) కోహెడలో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను 2 కుక్కలు వెంటాడగా.. చిన్నారి అరుస్తూ పరుగులు పెట్టింది. ఆమె అరుపులు విన్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న వస్తువును విసరడంతో కుక్కలు పారిపోగా.. చిన్నారి ఊపిరి పీల్చుకుంది. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.