HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Off Beat
  • >Indore Two Minors Tied To Loading Vehicle Dragged On Charges Of Theft Limits Vandalism Crossed

Indore : దొంగతనం చేశారన్న నెపంతో ఇద్దరు మైనర్లను వాహనానికి కట్టేసి..ఈడ్చుకెళ్లి..!!

  • By hashtagu Published Date - 07:14 AM, Sun - 30 October 22
  • daily-hunt
Indore (1)
Indore (1)

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మైనర్లను కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. వారిని లోడింగ్ వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లారు. వారిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…వారిని ఆసుపత్రికి తరలించారు. బడి చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్లను తాలిబానీ స్టైల్లో కొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ లోని చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఇద్దరు మైనర్ బాలురులు కారులో నుంచి కొన్ని వస్తువులను బయటకు తీయడం కనిపించింది. వారిని గమనించిన కారు డ్రైవర్ …వారిద్దర్నీ పట్టుకుని అతికిరాతకంగా కొట్టారు. ఈ ఘటనను అక్కడున్న స్థానికులు రికార్డు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ల పై దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఏసీపీ నిహిత్ ఉపాధ్యాయ తెలిపారు.

MP: 2 boys beaten, dragged by vehicle for theft in Indore

A video of 2 minor boys getting beaten up went viral, incident occurred at 8am today. These boys were caught by workers nearby, stealing from a car. Medical exam underway; we'll take further action on basis of probe: ACP pic.twitter.com/32aQDaCt1C

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 29, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indore
  • mp
  • two minors

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd