HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Dog Runs Human Head Mouth Mexico Viral Video

Mexico : మనిషి తల నోట్లో పెట్టుకుని పరిగెడుతున్న కుక్క…వైరల్ వీడియో..!!

  • By hashtagu Published Date - 08:26 PM, Tue - 1 November 22
  • daily-hunt
Dog
Dog

మెక్సికోలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మెక్సికోలోని ఓ పట్టణంలో జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోట్లు మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని కొందరు గమనించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు ఆ కుక్కను పట్టుకున్న పోలీసులు మనిషి తలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య జరిగిందని..ఆ ప్రాంతం నుంచి కుక్క మనిషి తలను పట్టుకొని వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ తల ఎవరిదనే విషయం ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఇతర శరీర భాగాలు కూడా ఇంకా గుర్తించలేదన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dog walking with Human Head in its Snout 😳⚠️ Monte Escobedo, Zacatecas, Mexico 📍 pic.twitter.com/566FjXCxmG

— Ibar Yahawadah 🔥💯 (@IbarYahawadah) November 1, 2022

ఆ తలను పోలీసులు ఫోరెన్సిక్ బృందానికి పంపించారు. గెరెరోలో రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ మేయర్ సహా 18మంది మరణించారు. ఈ సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dog
  • human head
  • mexico
  • viral
  • viral video

Related News

    Latest News

    • Karthika Masam : రేపు ఇలా స్నానం చేస్తే.. అపమృత్యు భయం దూరం!

    • Karthika Masam : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

    • Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

    • Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

    • Google : గూగుల్ కు అనుకోని సమస్య..ఆఫీసే మూసేయాల్సి వచ్చింది !!

    Trending News

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd