HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Bjp Leader Post Rahul Gandhi And Poonam Kaur Picture Slammed By Congress

Viral Tweet : రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఫోటోను ట్వీట్ చేసిన బీజేపీ నేతపై నెటిజన్లు ఫైర్..!!

  • Author : hashtagu Date : 30-10-2022 - 6:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Poonam
Rahul Poonam

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది.  శనివారం ఈ యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతోపాటు ఆమె నడిచారు. రాహుల్ గాంధీ చేయి పట్టుకుని పూనమ్ కౌర్ నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనమ్ కౌర్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా..కర్నాటక బీజేపీ నాయకురాలు ప్రీతీగాంధీ రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్రోల్ బారిన పడ్డారు.

This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti – I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022

రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ ఫోటోను షేర్ చేస్తూ…రాహుల్ గాంధీ తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు చాలా గ్రేట్ అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రీతీగాంధీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ట్వీట్ పై నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. ఇది చాలా అవమానకరమైంది. మహిళా శక్తి గురించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన విషయాలను మీరు గుర్తుంచుకోండి. నేను జారి పడిపోతున్న సమయంలో రాహుల్ సార్ అలా నా చెయ్యి పట్టుకున్నారు అంటూ పూనమ్ కౌర్ రీట్వీట్ చేశారు.

शर्म की बात ये है एक 'महिला' है.. https://t.co/bClH1BkoEg

— Srinivas BV (@srinivasiyc) October 29, 2022

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక మహిళ గురించి మరో మహిళ ఇలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. మీరు సమయం వృధా చేసుకోకుండా వెంటనే చికిత్స చేయించుకోండి. మీ మానసిక స్థితి బాగలేనట్లుంది అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా సలహా ఇచ్చారు. ఇది మీకు మీ కుటుంబానికి చాలా హానికరం అంటూ సెటైర్లు వేశారు.

आप बिना समय गँवाए तुरंत अपना इलाज करवाइए। आपकी यह मानसिक स्थिति आपके परिवार व पड़ोस के लिए हानिकारक सिद्ध हो सकती है। https://t.co/iRibCM7MlR

— Pawan Khera 🇮🇳 (@Pawankhera) October 29, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP leader
  • Poonam Kaur
  • rahul gandhi
  • viral tweet

Related News

Rahul Kerala

Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

  • Pm Modi Hits Back At Rahul

    Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Latest News

  • నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్

  • తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • విడాకుల తర్వాత హన్సిక ఎమోషనల్‌ పోస్ట్!

  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం..తొలి మహిళగా రికార్డు

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd