HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Apple 1 Computer Owned By Steve Jobs Is Up For Auction Could Fetch Over Rs 40 Lakh

Steve Jobs : స్టీవ్ జాబ్స్ వాడిన యాపిల్‌-1 కంప్యూట‌ర్.. వేలంలో 4 కోట్లు పలికే ఛాన్స్!!

యాపిల్ కో ఫౌండ‌ర్ స్టీవ్ జాబ్స్ జీవిత విశేషాలు అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్. ఇక ఆయన వినియోగించిన టెక్ టూల్స్ గురించి తెలుసుకోవాలని అందరూ భావిస్తుంటారు.

  • By Hashtag U Published Date - 07:00 PM, Tue - 26 July 22
  • daily-hunt
Apple Computer
Apple Computer

యాపిల్ కో ఫౌండ‌ర్ స్టీవ్ జాబ్స్ జీవిత విశేషాలు అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్. ఇక ఆయన వినియోగించిన టెక్ టూల్స్ గురించి తెలుసుకోవాలని అందరూ భావిస్తుంటారు. 1976లో యాపిల్‌-1 కంప్యూట‌ర్ సామ‌ర్ధ్యాన్ని డెమో ఇచ్చేందుకు యాపిల్ కో-ఫౌండ‌ర్ స్టీవ్ జాబ్స్ వాడిన యాపిల్‌-1 కంప్యూట‌ర్ ప్రొటోటైప్‌ను వేలానికి ఉంచారు. వేలంలో ఈ అరుదైన డివైజ్ దాదాపు రూ 4 కోట్లు ప‌లికే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. ఆర్ఆర్ ఆక్ష‌న్ హౌస్‌లో దీన్ని వేలానికి పెట్ట‌గా ఇప్ప‌టికే ఆరంభ బిడ్లు రూ.కోటిన్నరకు వ‌చ్చాయి.ఆగ‌స్ట్ 18 వ‌ర‌కూ వేలం జ‌ర‌గ‌నుండ‌టంతో పాత‌త‌రం యాపిల్‌-1 కంప్యూట‌ర్ భారీ ధ‌ర ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.

యాపిల్‌-1 కంప్యూట‌ర్ ప్రొటోటైప్‌ గురించి..

స్టీవ్ జాబ్స్ త‌న లాస్ అల్టోస్ ఇంటిలో త‌న భాగ‌స్వాములు స్టీవ్ వొజ్‌నియ‌క్‌, ప్యాటీ జాబ్స్‌, డేనియ‌ల్ కోట్కేతో క‌లిసి డిజైన్ చేసిన 200 డివైజ్‌ల్లో ఇది ఒక‌టి. కొన్నేండ్ల పాటు యాపిల్ గ్యారేజీ ప్రాప‌ర్టీలో ఈ ప్రొటోటైప్ ప‌డి ఉంది. మూడు ద‌శాబ్ధాల కింద‌ట స్టీవ్ జాబ్స్ స్వ‌యంగా దీన్ని ఓ వ్య‌క్తికి అందించాడు. ప‌రిక‌రం స‌రైన రీతిలో లేద‌ని, కొన్ని పార్ట్స్‌ను ఇత‌ర యాపిల్‌-1 కంప్యూట‌ర్స్ కోసం స్టీవ్ జాబ్స్ తొల‌గించాడ‌ని తెలిపింది. వేలంలో యాపిల్-1 కంప్యూట‌ర్స్ వార్త‌ల్లో నిల‌వ‌డం ఇదే తొలిసారి కాదు. న్యూయార్క్ హౌస్‌కు చెందిన యాపిల్‌-1 కంప్యూట‌ర్ ను 2014లో ఏకంగా రూ.7.50 కోట్లకు ఓ వ్య‌క్తి సొంతం చేసుకున్నాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • apple 1 computer
  • steve jobs

Related News

    Latest News

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd