Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Off-beat News
  • ⁄Ai Predicts Last Selfies Before End Of The World

End of the World : ప్రపంచం అంతమయ్యే ముందు ఇలా ఉంటుందట.. కృత్రిమ మేధ సృష్టించిన భయానక దృశ్యాలివి!

ఒకవైపు గ్లోబల్ వార్మింగ్...మరొకవైపు దేశాలమధ్య ఆధిపత్య పోరు, కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాల...ఇలా భూమిమీద పరిస్ధితులు మనుషులు జీవించే పరిస్థితి లేకుండా పోతాయని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు.

  • By Bhoomi Updated On - 11:42 AM, Sun - 7 August 22
End of the World : ప్రపంచం అంతమయ్యే ముందు ఇలా ఉంటుందట.. కృత్రిమ మేధ సృష్టించిన భయానక దృశ్యాలివి!

ఒకవైపు గ్లోబల్ వార్మింగ్…మరొకవైపు దేశాలమధ్య ఆధిపత్య పోరు, కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాల…ఇలా భూమిమీద పరిస్ధితులు మనుషులు జీవించే పరిస్థితి లేకుండా పోతాయని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా AI చిత్రాలను క్రియేట్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇలాంటి భయానక భవిష్యత్తునే అంచనా వేసింది. భూమిపై మనుషుల చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో చూపించాలని అడిగితే….భయభ్రాంతులకు గురి చేసే చిత్రాలను ఆవిష్కరించింది. ఆ చిత్రాలుతో కూడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ప్రస్తుత పరిస్థితులను ముందు ఎదురయ్యే అంశాలను బేరీజు చేసుకుంటూ పని చేసే కంప్యూటర్ ప్రోగ్రాములే ‘కృత్రిమ మేధ అని చెప్పవచ్చు. ఇలాంటి డీఏఎల్ ఎల్ -ఈ2 అనే ఓ AIఇమేజ్ జనరేటర్ తో కొందరు ఓ వినూత్న ప్రయోగం చేశారు. భూమిపై మనుషులు తీసుకునే చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో చూపించు అని కోరాడంతో దానికి అనుగుణంగా ప్రాసెస్ చేసిన చిత్రాలను ఈ ప్రోగ్రామ్ చూపించింది. దాదాపు ప్రళయం వచ్చి అంతమైపోయే చివరిలో ఉన్న పరిస్థితులు ఆ చిత్రాల్లో కనిపించాయి.

మొదట టిక్ టాక్ లో రోబో ఓవర్ లోడ్స్ పేరుతో ఉన్న అకౌంట్ లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఇది నెట్టింట్లో పలు సోషల్ మీడియా సైట్లలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాలను వీడియోను చూసిన నెటిజన్లు భయంగా ఉందని…అప్పటికే మనం మరో గ్రహం మీదికి వెళ్లిపోయిఉంటామని మరికొందరు కామెంట్లు చేశారు.

 

Tags  

  • AI
  • Artificail Intelligence
  • Computer Program
  • EarthSelfie
  • Last Selfie
  • science

Related News

Sun Is Angry: నివురుగప్పిన నిప్పులా సూర్యుడు.. 2 వారాల్లోనే 36 విస్ఫోటనాలు

Sun Is Angry: నివురుగప్పిన నిప్పులా సూర్యుడు.. 2 వారాల్లోనే 36 విస్ఫోటనాలు

సూర్యుడు లేనిది మనం లేం!! సూర్య కిరణాలే పచ్చటి పుడమికి కారణాలు!! అటువంటి సూర్యుడిలో ఏదైనా జరిగితే ?

  • Monkeypox: మంకీ పాక్స్ రాకూడదంటే ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదు.. కేంద్ర సూచనలీవే!

    Monkeypox: మంకీ పాక్స్ రాకూడదంటే ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదు.. కేంద్ర సూచనలీవే!

  • Fat Burning : ఈ ఏడు పదార్థాలను ఎంత తిన్నా లావు కారు…మీరు ట్రై చేయండి..!!!

    Fat Burning : ఈ ఏడు పదార్థాలను ఎంత తిన్నా లావు కారు…మీరు ట్రై చేయండి..!!!

  • Chickenpox VS Monkeypox :  చికెన్ పాక్స్…మంకీ పాక్స్…రెండింటి మధ్య తేడాలివే… ఎలా గుర్తించాలో చెబుతున్న వైద్యులు..!!

    Chickenpox VS Monkeypox : చికెన్ పాక్స్…మంకీ పాక్స్…రెండింటి మధ్య తేడాలివే… ఎలా గుర్తించాలో చెబుతున్న వైద్యులు..!!

  • Star Link Internet: ఇంటర్నెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్?

    Star Link Internet: ఇంటర్నెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్?

Latest News

  • MLA Jaggareddy : జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

  • Banyans of Chevella:చేవెళ్ల మర్రి.. ఉనికిపై వర్రీ.. జియో ట్యాగింగ్ చేసిన “నేచర్ లవర్స్”!

  • Saurav Ganguly: మళ్లీ కెప్టెన్ గా దాదా

  • ₹ 57,000 Crore:గౌతమ్‌ ఆదానీ “లోహ” సంకల్పం.. ఆ రాష్ట్రంలో రూ.57 వేల కోట్లకుపైగా పెట్టుబడులు!

  • టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ వయా ఆసియా కప్

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: