HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Off Beat
  • ⁄2 Asteroids 2016 Wh 2023 Fo Closest To Earth Today Here Is Their Route Map

2016 WH Asteroid: ఇవాళ భూమికి దగ్గరగా 2 ఆస్టరాయిడ్స్.. వాటి రూట్ మ్యాప్ ఇదీ

"2016 WH" అనే పేరుగల 44 అడుగుల ఆస్టరాయిడ్ ఈరోజు (ఆదివారం) భూమి వైపు దూసుకు రానుంది. 11 నుంచి 24 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఆస్టరాయిడ్ 11 నుంచి 24 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది.

  • By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Sun - 19 March 23
2016 WH Asteroid: ఇవాళ భూమికి దగ్గరగా 2 ఆస్టరాయిడ్స్.. వాటి రూట్ మ్యాప్ ఇదీ

“2016 WH” అనే పేరుగల 44 అడుగుల ఆస్టరాయిడ్ ఈరోజు (ఆదివారం) భూమి వైపు దూసుకు రానుంది. 11 నుంచి 24 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఆస్టరాయిడ్ 11 నుంచి 24 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ గ్రహశకలం అంత పెద్దది కాదు. మన భూమికి ఎలాంటి ముప్పును కలిగించదు.
ఆస్టరాయిడ్ వెళ్తున్న రూట్, వేగం, దూరంలను ట్రాక్ చేసి NASA యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) ఈ అంచనాకు వచ్చింది. JPL ప్రకారం.. “2016 WH” గ్రహశకలం ఇవాళ భూమికి 6.93 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి, గంటకు 42,372 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ దశలోనే “2016 WH” భూమికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి గ్రహశకలాలపై నిఘా ఉంచడానికి, వాటి కదలికలను ట్రాక్ చేయడానికి NASA టెలిస్కోప్‌లు, ఉపగ్రహాలు వంటి అనేక సాంకేతికతలను ఉపయోగిస్తోంది.

“2023 FO” కూడా వస్తోంది..

దీంతోపాటు “2023 FO” పేరు కలిగిన 15 అడుగులున్న మరో చిన్న గ్రహశకలం కూడా ఈరోజు భూమిని సమీపిస్తోంది. ఇది గంటకు 22428 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వస్తోంది. ఇది భూమికి 346000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది.

2023 DW:

2023 DW అని పిలువబడే కొత్తగా కనుగొనబడిన గ్రహశకలం 2046 వాలెంటైన్స్ డే రోజున భూమికి సమీపం నుంచి గమనం సాగించనుంది. 165 అడుగుల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు 1/670వ వంతు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. అయితే రాబోయే 23 సంవత్సరాలలో భూమికి దానివల్ల కలిగే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.

1908లో సైబీరియాలో..

కనీసం 50 మీటర్ల వెడల్పు గల గ్రహశకలం భూమి యొక్క వాతావరణం గుండా పడిపోతే.. అది అణుబాంబు అంత శక్తితో వాయు విస్ఫోటనాన్ని సృష్టించగలదు. తుంగుస్కా సంఘటన అని పిలువబడే అటువంటి పేలుడు 1908లో సైబీరియాలో జరిగింది. ఇది వందల వేల ఎకరాల అటవీ భూమిని మాయం చేసింది.

Also Read:  First Day @ Office: ఆఫీస్ లో మొదటి రోజు.. 4 తప్పులు చేయొద్దు సుమా..!

Telegram Channel

Tags  

  • 2016 WH
  • 2023 FO
  • Asteroids
  • Closest
  • earth
  • Map
  • Route
  • solar system
  • today
  • world
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Air India: భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలు తగ్గింపు.. కారణమిదే..?

Air India: భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలు తగ్గింపు.. కారణమిదే..?

సిబ్బంది కొరత కారణంగా కొన్ని యూఎస్ రూట్లలో విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిర్ ఇండియా (Air India) సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం ప్రకటించారు.

  • Re-Entered to Facebook: ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్!

    Re-Entered to Facebook: ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్!

  • Nityananda Kailasa: అమెరికాలోని 30 సిటీలతో నిత్యానంద దేశం “కైలాస” అగ్రిమెంట్స్..?

    Nityananda Kailasa: అమెరికాలోని 30 సిటీలతో నిత్యానంద దేశం “కైలాస” అగ్రిమెంట్స్..?

  • World Sleep Day: ప్రపంచ నిద్ర దినోత్సవం

    World Sleep Day: ప్రపంచ నిద్ర దినోత్సవం

  • Aman Dhaliwal: ‘ఖలేజా’ నటుడు పై అమెరికాలో దాడి..

    Aman Dhaliwal: ‘ఖలేజా’ నటుడు పై అమెరికాలో దాడి..

Latest News

  • SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?

  • India vs Australia ODI: చెపాక్ లో చెక్ ఎవరికో? సిరీస్ డిసైడర్ కు భారత్, ఆసీస్ రెడీ

  • April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

  • 14 Cows Killed: దారుణం.. ప్రైవేట్ బస్సు ఢీ, 14 ఆవులు మృతి

  • Kangana Ranaut: బాత్రూం కష్టాలు భరించలేక లగ్జరీ కార్వాన్ కొన్నా: కంగనా రనౌత్

Trending

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

    • RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

    • Sachin Tendulkar: ఆ రాత్రి అలా గడిపాను.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: