HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Ways To Make Your Lips Pink Naturally Know 2

Pink Lips: నల్లని పెదాలు ఎర్రగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే?

మామూలుగా చాలామందికి పెదవులు నల్లగా ఉండడం అన్నది కామన్. మహిళలతో పోల్చుకుంటే పురుషులకు పెదవులు ఎక్కువగా నల్లగా ఉంటాయి. ఇలా ప

  • Author : Anshu Date : 21-08-2023 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Taking Care Of Lips
Taking Care Of Lips

మామూలుగా చాలామందికి పెదవులు నల్లగా ఉండడం అన్నది కామన్. మహిళలతో పోల్చుకుంటే పురుషులకు పెదవులు ఎక్కువగా నల్లగా ఉంటాయి. ఇలా పెదవులు నల్లగా మారడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఇలా పెదవుల విషయంలో అందం విషయంలో స్త్రీలతో పాటు పురుషులు కూడా ఎన్నో జాగ్రత్తలు బ్యూటీ ప్రొడక్ట్స్ హోమ్ రెమిడీలను ఉపయోగిస్తున్నారు. మరి నల్లని పదాలు ఎర్రగా మారాలంటే అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు..కెఫైన్, యూవీరేస్, ఊహించని అలర్జీస్, స్మోకింగ్, అలాగే హార్మోన్ల అసమతుల్యతలు వంటివి పెదాలను డార్క్ కలర్ లోకి మారుస్తాయి. మరి పెదాలు ఎర్రగా మారాలంటే.. షీ బటర్, వాజిలైన్, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా కోకో బటర్ అనేవి మీ పెదాలను మళ్ళీ మాములుగా చేస్తాయి. వీటిలో ఏదైనా ఒకదానిని రోజంతా అప్లై చేయండి. మీ పెదాలు మృదువుగా అలాగే హెల్తీగా మారతాయి. రోజుకు రెండు సార్లు అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవాలి. కేవలం కొద్ది రోజుల్లోనే మీ పెదాలు సాఫ్ట్ గా మారిపోవడాన్ని మీరు గమనిస్తారు. విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి. ఇవి స్కిన్ అలాగే హెయిర్ కేర్ కు కూడా బాగా పనిచేస్తాయి.

విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి మార్కెట్ లో సులభంగా లభ్యమవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఈ టాబ్లెట్స్ ను బ్రేక్ చేసి ఈ లిక్విడ్ ను పెదాలపై రోజుకు రెండు సార్లు అప్లై చేయాలి. మీ లిప్స్ హైడ్రేట్డ్ అయ్యే వరకు అలాగే పింక్ గా మారేవరకు ఈ ప్రాసెస్ ను కొద్దిరోజుల పాటు పాటించాలి. మార్కెట్ లో లభ్యమయ్యే ఏ బామ్స్ కూడా మీకు సూట్ కాకపోతే మీరు తగిన ఆల్టర్నేటివ్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్, షీ బటర్ అలాగే బీస్ వ్యాక్స్ ను గ్లాస్ డిష్ లో ఉంచి కొద్ది సెకండ్లపాటు మైక్రో వేవ్ చేయాలి. పూర్తిగా మెల్ట్ అయ్యేవరకు ఇలా చేయాలి. ఆ తరువాత చల్లారనివ్వాలి. మిగతా పదార్థాలను బాగా కలిపి వాటిని కాసేపు సెట్ కానివ్వాలి.

దీన్ని ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పసుపు అలాగే పాలు కలిపి పేస్ట్ తయారుచేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలపాటు అలాగే వదిలేసి వాష్ చేయాలి. ఆ తరువాత కాస్తంత లిప్ బామ్ ను అప్లై చేసి అలాగే వదిలేయాలి. అలాగే నిమ్మరసంలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇది డార్క్ లిప్స్ పై అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం అలాగే షుగర్ ను కలిపి స్క్రబ్ ను తయారుచేయండి. దీంతో లిప్స్ ను ప్రతి ఆల్టర్నెట్ డే నాడు స్క్రబ్ చేయాలి. నిమ్మరసాన్ని ఎక్కువగా అప్లై చేస్తే లిప్స్ డ్రై అయిపోతాయి. మీకు అలా జరుగుతుందని అనిపిస్తే గ్లిజరిన్ లేదా తేనెను మిక్స్ చేయడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • home-remedies
  • Pink Lips

Related News

Feet Tan

చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

టానింగ్‌ను శుభ్రం చేయడానికి పెరుగు, శనగపిండిని ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కొంచెం శనగపిండిని తీసుకోవాలి.

  • Drinks For Digestion

    గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఉద‌యం ఈ నీరు తాగాల్సిందే!

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd