HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Tomato Will Give Amazing Glow To The Skin Tanning And Dead Skin

Tomato: టమోటాలు ఈ విధంగా రాస్తే చాలు.. ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు!

ముఖం మీద మచ్చలు ఉండకూడదు అనుకున్న వారు టమోటాను ఇప్పుడు చెప్పినట్టుగా ముఖానికి అప్లై చేస్తే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 12-05-2025 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tomato
Tomato

మామూలుగా టమోటాని అందానికి సంబంధించిన సమస్యలను పోగొట్టుకోవడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. టమోటాని ఉపయోగించి రకరకాల ఫేస్ ప్యాక్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. చర్మ సమస్యలను తొలగించడంలో కూడా టమోటాలు ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.కాగా టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుందట. ఇదే చర్మ సమస్యలను తగ్గిస్తుందట. కాగా టమాటాలను ముఖానికి రోజూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మొండి నల్ల మచ్చలు పూర్తిగా పోతాయట. అలాగే స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుందని, అలాగే మీ ముఖం ఎప్పుడూ తాజాగా, కాంతివంతంగా మెసిరిపోతుందని చెబుతున్నారు.

అందుకోసం టమోటాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టమాటా, కాఫీ స్క్రబ్ మీ ముఖాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుందట. ఈ కాంబినేషన్ డెడ్ స్కిన్ ను వదిలించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందట. అయితే ఈ స్క్రబ్ ను తయారు చేయడానికి ముందుగా ఒక టమాటాను సగానికి కట్ చేసి అర చెంచా కాఫీ పౌడర్, అరచెంచా పంచదారను టమాటా సగభాగంలో వేయాలి. ఆ టమాటాను మీ చర్మంపై 10 నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ ను పూర్తిగా తొలగించి, టానింగ్, డార్క్ స్పాట్స్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుందట. కొద్ది సేపటి తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయట.

టమాటా, అలొవేరా జెల్ తో కూడా మీరు చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ముఖంపై మొండి నల్ల మచ్చలు పోవడానికి సగం టామాటా మీద ఒక స్పూన్ కలబంద జెల్ ను వేసి, మీ ముఖానికి సున్నితంగా కొద్దిసేపు మసాజ్ చేయాలట. ఇది మీ ముఖ చర్మాన్ని చల్లగా చేస్తుందని, అలాగే మీ చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తుందని చెబుతున్నారు. టమాటా, పసుపు కూడా స్కిన్ పై ఒక్క మచ్చ లేకుండా చేస్తుందట. అయితే ఇందుకోసం అర టీస్పూన్ పసుపు తీసుకుని సగం టమాటా ముక్కలో వేసి కలిపి మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలట. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుందట. అలాగే చర్మశుద్ధి చేస్తుందట. అలాగే మృత కణాలను ముఖంపై లేకుండా పోగొడుతుందని, కొన్ని వారాల పాటు ఇలా చేస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • coffe powder
  • skin care
  • skin tanning
  • sugar
  • tomato
  • tomato use skin

Related News

Dry Skin

Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

పొడి చర్మం ఉన్నవారు సాధారణ సబ్బులకు బదులుగా సున్నితమైన క్లెన్సర్ల (Gentle Cleansers) ను ఎంచుకోవాలి. ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగించకుండా శుభ్రం చేస్తాయి.

  • Tamoto Price

    Tomato Price : టమాటా రైతుల కన్నీరు.. కిలో టమాటా రూపాయి !!

Latest News

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd