HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Peanuts And Sprouted Peanuts Health Benefits

Sprouted Peanuts : మొల‌కెత్తిన ప‌ల్లీలు తింటే ఆరోగ్య ప్రయోజనాలివీ..

Sprouted Peanuts : చలికాలంలో మనం వేడి ఆహారాలకు మారాలి. గింజలు, డ్రై ఫ్రూట్స్, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తుంటారు.

  • Author : Pasha Date : 23-12-2023 - 8:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peanuts
Peanuts

Sprouted Peanuts : చలికాలంలో మనం వేడి ఆహారాలకు మారాలి. గింజలు, డ్రై ఫ్రూట్స్, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. పల్లీలను ఎక్కువగా తినాలని, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. పల్లీలలో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ చలికాలంలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పల్లీలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పల్లీలలో విటమిన్-ఈ పుష్కలంగా ఉండటంతో అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వ్యాధులను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వేరుశెనగలు రోగ నిరోధక శక్తిని పెంచి అలెర్జీల వల్ల కలిగే నొప్పి నుంచి మనల్ని కాపాడుతాయి. వేరుశెనగలోని బయోటిన్ కంటెంట్ చలికాలంలో చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం మన సొంతమవుతుంది. అయితే వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

  • ప‌ల్లీలను తరుచుగా మనం  కూర‌ల్లో లేదా ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటాము.
  • ప‌ల్లీల‌ను వేయించి, ఉడికించి తీసుకోవ‌డానికి బ‌దులుగా మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.
  • మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను(Sprouted Peanuts) తీసుకోవ‌డం వల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.
  • గ్యాస్, మ‌ల‌బ‌ద్ధకం వంటి స‌మస్య‌లు త‌గ్గుతాయి.
  • జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
  • ప్రతిరోజు గుప్పెడు పల్లీలను తీసుకోవడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
  • చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ మార్పు సహాయపడుతుంది.
  • మొలకెత్తిన పల్లీలు తినడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.

Also Read: Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • peanuts
  • Peanuts Benefits
  • Sprouted Peanuts

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd