HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Most Common Bodybuilding Mistakes Everyone Should Avoid

Body Building Mistakes: బాడీ బిల్డర్లు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయొద్దు?

ప్రస్తుత రోజుల్లో పురుషులు కండలు తిరిగిన దేహం కావాలి అని జిమ్ కి వెళ్ళి తెగ వర్కట్స్ చేస్తూ ఉంటారు. సిక్స్ ప్యాక్, 8 ప్యాక్, కట్ బాడీ కోసం జ

  • Author : Anshu Date : 07-07-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Body Building Mistakes
Body Building Mistakes

ప్రస్తుత రోజుల్లో పురుషులు కండలు తిరిగిన దేహం కావాలి అని జిమ్ కి వెళ్ళి తెగ వర్కట్స్ చేస్తూ ఉంటారు. సిక్స్ ప్యాక్, 8 ప్యాక్, కట్ బాడీ కోసం జిమ్ లకు వెళ్తుంటారు. రోజూ క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లి బరువులు ఎత్తుతూ ఉంటారు.
చాలా మంది జిమ్ కి వెళ్లి వర్కవుట్స్ చేసినా బాడీ ఏమాత్రం పెరగదు. బాడీలో ఎలాంటి మార్పులు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే మంచి టోన్డ్ బాడీ కోసం సరైన శిక్షణ అవసరం. ఏం చయాలి? ఎలా చేయాలి? అన్న విషయానికి వస్తే.. మంచి శరీరాకృతి, బలమైన ఎముకలు, బలమైన కీళ్లు, స్నాయువులు, మెరుగైన జీవక్రియ, అథ్లెటిక్ సామర్థ్యం, సమతుల్యత వస్తుంది.

కాబట్టి జిమ్ కు వెళ్లడమే కాదు, జిమ్ కు వెళ్లే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా, కండలు తిరిగిన బాడీ కావాలనుకున్నా మంచి ఆహారం తినడం చాలా చాలా ముఖ్యం. కండలు పెరగడమే మీ లక్ష్యం అయితే రోజూ తగినన్ని కేలరీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అదనపు కేలరీలు లేకుండా కండలు నిర్మించడం సాధ్యం కాదు. మీరెంత బరువు ఉన్నారు అనే దానిపై రోజూ ఎన్ని కేలరీలు తీసుకోవాలో మీ ఫిట్ నెస్ ట్రైనర్ సలహా ఇస్తారు. ప్రోటీన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కండలు పెంచాలనుకునే వారికి ప్రోటీన్ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. వారికి ఆహారం నుండి తగినంత ప్రోటీన్ అందదు.

అలాంటప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. కండరాలను పెంచడానికి, కణాజాలానన్ని రిపేర్ చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం మానవ శరీరం మూడింట రెండు వంతులు నీటితో ఉంటుంది. అందులో మూడింట రెండు వంతుల నీరు కండరాల్లో ఉంటుంది. కండరాల కణాలు ప్రోటీన్ నీటితో ఉంటాయి. కండలు ఎక్కువగా పెరగాలనుకుంటే నీరు ఎక్కువగా తాగాల్సిందే. రోజూ 6 నుండి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కండలు పెంచాలనుకోవడం తప్పేం కాదు. కానీ కొన్ని రోజుల్లోనే కండలు తిరిగిన దేహం కావాలనుకోవడం వల్ల ఓవర్ ట్రైనింగ్ చేస్తుంటారు కొంతమంది. వారం మొత్తం వ్యాయామం చేస్తూనే ఉంటారు. దీని వల్ల కండరాలకు విశ్రాంతి ఇవ్వడం కుదరదు. కండరాలకు తగిన విశ్రాంతి ఇచ్చినప్పుడు అవి చక్కగా పెరుగుతాయి. ఓవర్ ట్రైనింగ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థను ప్రమాదంలో పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Body Builders
  • Body Building Mistakes
  • Bodybuilding
  • food
  • gym workouts
  • mistakes

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd