HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Mom To Be Kajal Aggarwal Striking Pose

Kajal Aggarwal: తగ్గేదేలే అంటున్న కాజల్ అగర్వాల్…ఘాటు ఫోజులతో హాట్ ట్రీట్..!!

టాలీవుడ్ చందమామాగా పేరు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ ఇండస్ట్రీకిలోకి అడుగుపెట్టి దాదాపు 16 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ అదేజోరు చూపిస్తోంది. అదిరిపోయే అందం..అద్బుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపారేస్తుంది.

  • Author : Hashtag U Date : 09-03-2022 - 2:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kajol 2
Kajol 2

టాలీవుడ్ చందమామాగా పేరు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ ఇండస్ట్రీకిలోకి అడుగుపెట్టి దాదాపు 16 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ అదేజోరు చూపిస్తోంది. అదిరిపోయే అందం..అద్బుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపారేస్తుంది. చాలా కాలం తన హవాను నడిపించింది. కల్యాణ్ రామ్ లక్షీ కల్యాణం మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు వస్తుండటంతో కెరీర్ లో జోరు చూపిస్తోంది ఈ బ్యూటీ. చిరంజీవి, కమల్ హాసర్ వంటి స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేస్తూ…తన రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతోంది.

ప్రస్తుతం కాజల్ నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ మధ్యే ఆమె ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కాజన్ . తాను తల్లిని కాబోతున్నానంటూ అఫిషియల్ గా ప్రకటించింది.

కాజల్ ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. కాజల్ కు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఫోటో షూట్స్ ఆపడం లేదు.

లేటెస్టుగా కాజల్ మరో ఫోటో షూట్ చేసి తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వైట్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. పింక్ కలర్ హై హీల్స్ ధరించి…కూల్ గా తీసుకున్న ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముద్దుగా…బొద్దుగా మెరిసిపోతున్న కాజల్ ఫోటోలను చూసిన ఫ్యాన్స్…తెగ లైకులు కొడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fashion statement
  • kajal aggarwal
  • lifestyle
  • mom to be be
  • pink sandals
  • white outfit

Related News

Drinks For Digestion

గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఉద‌యం ఈ నీరు తాగాల్సిందే!

సోంపు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సోంపులో కడుపును చల్లబరిచే, జీర్ణక్రియను శాంతపరిచే గుణాలు ఉన్నాయి.

  • Fasting

    ఉపవాసంలో జీర్ణక్రియ బాగుండాలంటే ఏం చేయాలి?

Latest News

  • Assam Elections : అస్సాం బరిలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇవే !!

  • Navagraha : గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసా ?

  • Husband Health : మీ భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలంటే తప్పకుండా మీరు ఈ పనులు చేయాల్సిందే !!

  • TVK Party : కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

  • Instagram : ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు అప్లోడ్ చేస్తూ డబ్బు సంపాదన ..జాగ్రత్త !!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd