HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >If You Know The Health Benefits Of Thati Kallu

Thati Kalu: తాటికల్లు దాన్ని బాగా కంట్రోల్ చేస్తుందట.. అదేంటంటే?

తాటికల్లు.. ఈ పేరు వినగానే మనకు ముందుగా పల్లెటూరి వాతావరణం గుర్తుకు వస్తూ ఉంటుంది. పల్లెటూర్లలో పెద్దపెద్ద

  • Author : Anshu Date : 11-09-2022 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thati Kallu
Thati Kallu

తాటికల్లు.. ఈ పేరు వినగానే మనకు ముందుగా పల్లెటూరి వాతావరణం గుర్తుకు వస్తూ ఉంటుంది. పల్లెటూర్లలో పెద్దపెద్ద తాటి చెట్ల ద్వారా ఈ తాటికల్లు ను తయారు చేస్తూ ఉంటారు. దీని పేరు వినగానే నోరూరుతూ ఉంటుంది. చాలామంది నిజ జీవితంలో ఈ తాటికలను తాగే ఉంటారు. అచ్చమైన తాటికల్లును తాగినప్పుడు కాస్త మత్తుగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. కానీ రాను రాను ఈ తాటికల్లు కూడా కల్తీ అయిపోయింది. ఈ తాటి కల్లు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తాటికల్లులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇది వరకు మన పూర్వీకులు ఈ తాటిచెట్టుని కల్పవృక్షంగా చెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కల్లు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు అంటే కల్లుకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చేవారు అర్థం చేసుకోవచ్చు. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

అయితే చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. అయితే తాటికలను చెప్పి నుండి తీసిన తరువాత కొన్ని గంటలకు అది తాగితే అది పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. తాటికల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. అలాగే తాటికల్లులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాదుల బారిన పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా తాటికల్లు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయటంలో బాగా ఉపయోగపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer
  • health benefits
  • thati kallu
  • thati kallu health

Related News

Cancers

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

ఐదో స్థానంలో ఉన్న ఈ క్యాన్సర్ పట్టణ ప్రాంతాల్లో పెరుగుతోంది. పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం దీనికి కారణాలు.

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్

    • యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

    • Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

    • Prabhas : నిర్మాతలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభాస్!

    Trending News

      • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

      • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

      • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

      • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd