HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Celebrate Holi Festival Here Is Given Some Tips

holi festival: హోలీ సెలబ్రేట్ చేసుకుందాం ఇలా..!

హోలీ అంటేనే రంగుల సంబురం.. పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో ఇదొకటి. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి.

  • Author : Balu J Date : 17-03-2022 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Holi
Holi

హోలీ అంటేనే రంగుల సంబురం.. పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో ఇదొకటి. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి. అందుకే ఈ సారి పండుగను జరుపుకునేందుకు ప్రతిఒక్కరూ ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఏ పండుగకైనా ఇంటి పెద్దలు లేకుంటే  అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయినా కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల, పెద్దల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాంటివాళ్ల కోసం కొన్ని టిప్స్ ఫాలో కావాల్సిందే!

కొవిడ్ కారణంగా స్నేహితుల బృందంతో కలిసి ఆరుబయట హోలీని జరుపుకునే బదులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో హోలీని జరుపుకోవడం మంచిది. హోలీ అంటేనే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం, రుద్దడం లాంటివి ఉంటాయి. కాబట్టి కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ స్పీడ్ యుగంలో పిల్లలు ఒకచోట, పెద్దలు మరోచోట ఉండాల్సిన పరిస్థితులున్నాయి. అలాంటి వర్చువల్ హోలీని జరుపుకోవచ్చు. స్నేహితులు, పెద్ద కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ చేసి హోలీని జరుపుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇంట్లో పెద్దలవాళ్లు ఉంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రంగులు చల్లుకునే క్రమంలో పెద్దవాళ్లు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, హోలీ రోజున, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. తద్వారా పెద్దలు పండును పూర్తిగా ఆస్వాదించవచ్చు.

గోళ్లు పెద్దగా ఉంటే వాటిని కత్తిరించుకుని నెయిల్‌ పాలిష్‌ చేసుకోవాలి. చేతులు, కాళ్లకు చక్కగా మాయిశ్చరైజర్‌ రాయండి. దీంతో చర్మం తేమగా ఉండటంతోపాటు రంగులను వదిలించుకోవడానికి ఎక్కువ శ్రమపడాల్సిన పనీ ఉండదు. రసాయనాలతో కూడిన రంగులు మార్కెట్లలో లభ్యమౌతున్నాయి. ఈ రంగులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కెమికల్స్ కలర్స్ వాడటం వల్ల చర్మ సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయి. కళ్లలో పడితే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని, సహజ రంగులతో పండుగను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • celebrations
  • festival
  • health tips
  • holi

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd