Stove Cleaning Tips: స్టౌని ఇలా క్లీన్ చేయండి.. మెరిసిపోతోంది..
ఇండియన్ కిచెన్ విషయానికొస్తే.. క్లీనింగ్ అనది చాలా ముఖ్యం. ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బావుంటుంది ఇల్లు.
- By Maheswara Rao Nadella Published Date - 08:15 PM, Sat - 25 February 23

కిచెన్ క్లీనింగ్ (Stove Cleaning) అనేది అతి పెద్ద టాస్క్. దీనిని ఈజీగా చేసేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. క్లీన్ చేసేటప్పుడు పరిశుభ్రత అేది ముఖ్యం. వంటగదిని క్లీన్ చేయడం ఓ పెద్ద పనిగా చూస్తాం. కానీ, దీనిని క్లీన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే నూనె మరకల నుండి మసాలాల వరకూ అన్ని మరకలు పోయి క్లీన్‌గా ఉంటుంది. అందుకోసం ఏమేం చిట్కాలు పాటించొచ్చో తెలుసుకుందాం.
నిమ్మరసం:
గ్యాస్ స్టౌ క్లీనింగ్ (Stove Cleaning) కి నిమ్మరసం, తొక్క రెండు బాగా పనిచేస్తాయి. వీటిని వాడి గ్యాస్‌స్టౌ పై మరకలని ఈజీగా తొలగించొచ్చు. ఇందుకోసం జిడ్డు మరకలపై నిమ్మ తొక్కని పెట్టి రబ్ చేయండి. కాసేపు రబ్ చేశాక నీటితో ఈ స్టౌన్ క్లీన్ చేయండి.
బేకింగ్ సోడా:
వైట్ వెనిగర్:
వెనిగర్‌ని ఇంట్లోని మచ్చలు పోగొట్టేందుకు వాడుతుంటాం. కిచెన్‌లో స్టౌపై మరకలు ఉంటే ముందుగా వెనిగర్ తీసుకుని ఆ మరకలపై కొద్దిగా చల్లండి. ఓ ఐదారు నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈజీగా మరకలు పోతాయి.
డిష్ వాష్ లిక్విడ్:
ఉల్లిపాయలతో:
ఉల్లిపాయలు ప్రతి ఇళ్ళల్లోనూ ఉంటాయి. వీటిని రుచికి, ఆరోగ్యానికి మాత్రమే కాదు. క్లీనింగ్‌కి కూడా వాడొచ్చొని మీకు తెలుసా.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని 20 నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి. ఈ నీటిని కాసేపు చల్లార్చాలి. అదే నీటిని స్ప్రే చేసి ఓ ఐదారు నిమిషాలు ఉంచి చక్కగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మరకలు పోతాయి.
Also Read: Lung Problems: లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటపెట్టే 7 సంకేతాలు