HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Ashwagandha Improves Sex Life 100 Per Cent Believes Actor Varun Dhawan

Ashwagandha Sex Life: సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందన్న వరుణ్ ధావన్.. శృంగారం వల్లే యంగ్ గా ఉన్నానన్న అనిల్ కపూర్!!

బాలీవుడ్ టాక్ షో "కాఫీ విత్ కరణ్" జోర్దార్ గా సాగుతోంది. ఇందులో కరణ్ జోహార్ హాట్ హాట్ ప్రశ్నలతో గెస్ట్ గా వచ్చిన యాక్టర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

  • Author : Hashtag U Date : 21-09-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anil Varun
Anil Varun

బాలీవుడ్ టాక్ షో “కాఫీ విత్ కరణ్” జోర్దార్ గా సాగుతోంది. ఇందులో కరణ్ జోహార్ హాట్ హాట్ ప్రశ్నలతో గెస్ట్ గా వచ్చిన యాక్టర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తాజాగా ఈ షోలో కుర్ర హీరో వరుణ్ ధావన్ , అనిల్ కపూర్ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షో సందర్భంగా ఒక కాలర్ ఫోన్ చేసి..” సెక్స్ లైఫ్ ను ఎలా ఇంప్రూవ్ చేయాలి?” అని వరుణ్ ధావన్ ను అడిగాడు. దీనికి స్పందించిన వరుణ్ ధావన్..
“అశ్వగంధ ఒకసారి ట్రై చెయ్.. అది నిజంగా పనికొస్తుంది. ఇప్పటి నుంచే దాన్ని తీసుకోవడం స్టార్ట్ చెయ్. అది చాలా గొప్ప మూలికా ఔషధం” అని సూచించాడు. ఆ వెంటనే వరుణ్ ధావన్ ను కరణ్ జోహార్ మరో ప్రశ్న అడిగాడు. “అంటే అశ్వగంధ పనిచేస్తుందా ? ” అని వెటకారంగా అడిగాడు. “100 శాతం పని చేస్తుంది” అని వరుణ్ ధావన్ సీరియస్ గా చెప్పాడు. “అలా అయితే నేను కూడా దాన్ని కొనాలి” అని కరణ్ నవ్వుతూ చెప్పాడు.

అనిల్ కపూర్ కూడా..

జుగ్ జూగో జియో మూవీలో వరుణ్ ధావన్, అనిల్ కపూర్ కలిసి నటించారు. ఈ షోలో కూడా ఇద్దరూ ఒకేసారి పాల్గొన్నారు. ఈ షోలో అనిల్ ను కూడా వదలలేదు కరణ్. తనదైన రీతిలో ఫన్నీ ప్రశ్నలను సంధించాడు. ఇక వాటికి ఏ మాత్రం తడబడకుండా అనిల్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మీరు యంగ్ ఉండడానికి గల మూడు కారణాలు చెప్పండి అని అనిల్ ను కరణ్ ప్రశ్నించగా.. శృంగారం.. శృంగారం..శృంగారం అని టక్కున చెప్పేశాడు అనిల్. అయితే అందుకు కరణ్ ఓహో అనేలోపు ఇదంతా స్క్రిప్ట్ లో రాసిచ్చిందే అని చెప్పి షాక్ ఇచ్చాడు.
ఇక వరుణ్ ను కూడా ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చచేశాడు కరణ్. ఈ ఎపిసోడ్ లో కుర్ర హీరో కన్నా అనిల్ ఎక్కువగా ఎంజాయ్ చేశాడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక విషయాన్ని అనిల్ బట్టబయలు చేశాడు. ఈ షోలో శృంగారంకు సంబంధించిన ఏ విషయమైన స్క్రిప్ట్ అని అనిల్ కపూర్ తేల్చిచెప్పేశాడు. అంటే ప్రేక్షకులను రాబట్టుకోవడానికి కరణ్ ఇలాంటి ప్రశ్నలు కావాలనే వారికి వేసి, కాంట్రావర్సీ అయ్యే సమాధానాలను కూడా అతనే ఇస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఇలా చేయడం ఎంత వరకు పద్దతి అని నెటిజన్లు మండిపడుతున్నారు.

అశ్వగంధ ప్రయోజనాలు

* అశ్వగంధ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవచ్చు.
* ఒత్తిడి ఎక్కువగా తీసుకునేవారు అశ్వగంధను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇది మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
* పెరుగుతున్న కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటే, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
*అశ్వగంధ సహజంగా లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. లైంగిక బలహీనతకు టెన్షన్ ఎక్కువగా కారణమని చెబుతారు. అశ్వగంధ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
* అశ్వగంధ శారీరక బలం, శక్తిని పెంచుతుంది. ఇది క్రీడాకారులకు చాలా శక్తిని అందించగలదు. ఈ హెర్బ్ సహాయంతో అథ్లెట్ మొత్తం వెన్నెముక, కండరాల శక్తి పెరుగుతుందని ఒక పరిశోధన తేలింది. అశ్వగంధ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఒక అధ్యయనంలో ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 40 మందికి అశ్వగంధ, మూడు ఇతర సప్లిమెంట్‌ల కలయిక ఇచ్చారు. మూడు నెలల వ్యవధి తర్వాత అశ్వగంధ తీసుకున్నవారు కీళ్ళు, చలనశీలతలో గణనీయమైన మెరుగుదలలను చూశారు.లో పేదవారికి తినాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక.. అర్ధాకలితో అలమటిస్తారు. లేదా పస్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచలో ఆకలి సంక్షోభానికి ముగింపు పలకాలని పలు NGO సంస్థలు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil kapoor
  • ashwagnagha
  • health
  • varun dhawan

Related News

    Latest News

    • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

    • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

    • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

    • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

    • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd