HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Amazing Home Remedy For Decrease Openporse Problem

Beauty Tips: ముఖంపై ఓపెన్ పోర్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే అద్భుతమైన చిట్కాను ఫాలో అవ్వాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తున్నారు. అలాగే

  • Author : Anshu Date : 11-01-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 11 Jan 2024 06 48 Pm 9305
Mixcollage 11 Jan 2024 06 48 Pm 9305

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తున్నారు. అలాగే అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం కోసం బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. వీటివల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. మామూలుగా చాలామందికి ముఖంపై ఓపెన్ పోర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖమంతా గుంతలు గుంతలుగా మారి నలుగురి లోకి వెళ్లాలి అన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మీదట అలా ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఇంటి వద్దే ఉండి ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల ముఖ్యం కాంతివంతంగా తయారవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గుడ్డులోని తెల్ల సొన వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిసియేలా స్పూన్ తో తిప్పి ఆ మిశ్రమాన్ని ప్రతిరోజూ ముఖం కింద నుంచి పైకి రాస్తూ బాగా మర్దనా చేయాలి. ఒక అరగంట వరకు అలాగే మసాజ్ చేస్తూ ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. తర్వాత ఐస్ క్యూబ్ తో ముఖంపై మళ్లీ మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల ముఖంపై ఉండే ఓపెన్ పోర్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా, అందంగా తయారవుతుంది.

గుడ్లలో ఉండే పోషక పదార్థాల వల్ల ముఖంపై గ్లో పెరుగుతుంది. అలాగే ముల్తానీ మట్టి వల్ల మొహంపై ముడతలు తొలగిపోతాయి. చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా తయారయ్యేందుకు ముల్తానీ మట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి రోజూ కుదరని వాళ్లు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేసినా ఓపెన్ పోర్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ముఖంపై ఏర్పడే మృత కణాలను వదించుకోవచ్చు. అంతే కాదండోయ్ అందంపై ఆసక్తి లేదంటూ లైట్ తీస్కునే వాళ్లు చర్మంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సీటీఎం అనే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం వలన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ప్రతి రోజూ పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తీలేయాలి. చర్మాన్ని సిటిఎం చేయడం వల్ల అధిక నూనె విడుదలై ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • home-remedies
  • openporse
  • openporse problem

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

    Latest News

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd