HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rickshaw Driver Is Loading Drugs With Injection On The Road

Drugs : నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్

దేశ రాజధాని ఢిల్లీ లోని నడిరోడ్డు ఫై ఓ రిక్షా డ్రైవర్ ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది

  • Author : Sudheer Date : 21-03-2024 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drugs Injection
Drugs Injection

దేశంలో డ్రగ్స్ (Drugs ) వాడకం బాగా పెరిగిపోయింది..ఓ పక్క పోలీసులు , ప్రభుత్వాలు డ్రగ్స్ ను అరికట్టాలని చేస్తున్నప్పటికి..యువత మాత్రం పెద్ద ఎత్తున డ్రగ్స్ బారిన పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ , ఢిల్లీ , ముంబై , బెంగుళూర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రగ్స్ అనేవి విచ్చలవిడి అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటి వరకు పబ్స్ లలో మాత్రమే డ్రగ్స్ ఎక్కువగా లబిస్తుండే కానీ ఇప్పుడు చిన్న చిన్న కిరాణా షాప్ ల్లో కూడా డ్రగ్స్ లభ్యం అవుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని నడిరోడ్డు ఫై ఓ రిక్షా డ్రైవర్ ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని బట్టి అర్ధం చేసుకోవాలి డ్రగ్స్ కు యువతే కాదు పెద్ద వారు సైతం ఎంతగా అలవాటు పడ్డారో అర్ధం అవుతుంది.

ఢిల్లీలో నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్. #drugs #Delhi #Auto #driver #HashtagU https://t.co/qut3P7Hho3 pic.twitter.com/sUaoglToB6

— Hashtag U (@HashtaguIn) March 21, 2024

Read Also : Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • drugs

Related News

Bill Gates 

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd