HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modis Twitter Account Hacked Now Restored

PMO Twitter hacked: ప్ర‌ధాని ట్విట్ట‌ర్ హ్యాక్‌…పీఎంఓ అలర్ట్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ట్విట‌ర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆదివారం తెల్లవారుజామున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ కొద్దిసేపు హ్యాక్ చేయబడింది.

  • Author : Hashtag U Date : 12-12-2021 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ట్విట‌ర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆదివారం తెల్లవారుజామున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ కొద్దిసేపు హ్యాక్ చేయబడింది.

కొద్దిసేపటి తర్వాత అకౌంట్ ని ట్విట్ట‌ర్ పున‌రుద్ధ‌రించింది.మోడీ ట్విట్ట‌ర్‌ని హ్యాక్ చేసి ఇండియాలో బిట్ కాయిన్ ని చ‌ట్ట‌బద్ధం చేసిన‌ట్లు పోస్టులు పెట్టారు హ్యాక‌ర్లు. ప్ర‌భుత్వం అధికారికంగా 500 బిట్ కాయిన్ల‌ను కొనుగోలు చేసింద‌ని…వీటిని దేశంలో అంద‌రికి పంపిణీ చేస్తుంద‌ని మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ పోస్టుల‌తో పీఎంవో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు.

The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.

In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.

— PMO India (@PMOIndia) December 11, 2021

ట్విట్ట‌ర్ కి ఫిర్యాదు చేసి వేంట‌నే ఆ ట్వీట్ ని తొలిగించారు.అదే స‌మ‌యంలో పీఎంవో కార్యాల‌యం కూడా ట్వీట్ చేసిం పీఎం మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ అయింద‌ని..ఆ ఖాతాలోని పోస్టులు వ‌స్తే ఎవ‌రూ స్పందించ‌వ‌ద్ద‌ని తెలిపింది. గ‌తంలో కూడా మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ కి గురైంది. గతంలో క్రిప్టోకరెన్సీ రూపంలో మోదీ సహాయనిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ట్వీట్ చేశారు.

తాజాగా మ‌రోసారి పీఎం ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ కి గుర‌వ్వ‌డంతో చ‌ర్చ‌కు దారితీస్తుంది. సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపైనే హ్యాకర్లు ఫోకస్ పెట్టటం పలు సందర్భాల్లో బయటకు వచ్చింది ఇటీవలికాలంలో చాలామంది ఎక్కౌంట్లు హ్యాక్ అయ్యాయి.

Fgx3qpeucamt1zn

Screen shot of the hacked tweet

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • PMO twitter
  • PMO twitter hacked
  • PMO twitter handle
  • tweet on Bitcoin
  • tweet on Bitcoin deleted
  • twitter

Related News

    Latest News

    • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్ విచారణ ?

    • కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఆగ్రహం

    • ఆటోల్లోనూ ఫ్రీ జర్నీ పెట్టాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్

    • కొండగట్టు లో పవన్ కళ్యాణ్ కు తప్పిన పెను ప్రమాదం

    • కాసుల వర్షం.. కొత్త ఏడాది కానుకగా రూ. 23.29 కోట్ల విరాళాలు!

    Trending News

      • హోం లోన్‌కు అప్లై చేస్తున్నారా? అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి!

      • 2026లో భారత్‌లోకి వస్తున్న 15 కొత్త SUVలు ఇవే!

      • పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ త‌ప్ప‌నిస‌రి!

      • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

      • ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd