India
-
Budget : మొబైల్ ఫోన్లపై సుంకం తగ్గింపు..బంగారం, వెండి కస్టమ్ డ్యూటీ తగ్గింపు
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Date : 23-07-2024 - 2:06 IST -
Union Budget 2024: ముద్రా రుణ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు
ముద్రా రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడంతో పాటు వ్యవసాయేతర వ్యాపార వర్గాలు, ఎంఎస్‌ఎంఈల మనోభావాలను పెంపొందించేందుకు ప్రభుత్వం మంగళవారం పలు చర్యలను ప్రకటించింది.
Date : 23-07-2024 - 1:42 IST -
Income Tax Slab: కొత్త INCOME TAX స్లాబ్స్ ఇవే..
కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించింది.
Date : 23-07-2024 - 1:41 IST -
Angel Tax : స్టార్టప్‌లలో పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు.. ఏమిటీ ట్యాక్స్ ?
స్టార్టప్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు.
Date : 23-07-2024 - 1:20 IST -
Union Budget 2024 : బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పుష్కలంగా నిధులు..!
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె అనేక రంగాలకు ఉదారంగా గ్రాంట్లు ఇచ్చారు.
Date : 23-07-2024 - 12:31 IST -
Nirmala Sitharaman : బడ్జెట్‌లో ఉపాధి, నైపుణ్యం ప్రధానం
ఉపాధి, నైపుణ్యం, వ్యవసాయం , తయారీ రంగాలపై దృష్టి సారించి 2047 నాటికి 'వికసిత్ భారత్' కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడవ వరుస బడ్జెట్‌ను సమర్పించారు.
Date : 23-07-2024 - 12:03 IST -
Budget 2024-25 : ఆర్థికమంత్రికి పెరుగు, చక్కెర తినిపించిన రాష్ట్రపతి ముర్ము
అందరూ ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను ఎన్డీఏ ప్రభుత్వ మరికాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ సామాన్యులకు వరంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
Date : 23-07-2024 - 11:37 IST -
2424 Jobs : రైల్వేలో 2,424 అప్రెంటిస్ పోస్టులు.. ఎగ్జామ్ లేకుండానే భర్తీ
సెంట్రల్ రైల్వే పరిధిలోని 2,424 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముంబైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్(Central Railway) రిలీజ్ చేసింది.
Date : 23-07-2024 - 8:24 IST -
Bihar : బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)..బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
Date : 22-07-2024 - 4:33 IST -
Kawad Yatra : కావడి యాత్ర..యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం స్టే
దుకాణాలపై దుకాణదారులు పేర్లు, గుర్తింపులను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
Date : 22-07-2024 - 3:42 IST -
14-hour work day in IT sector : కర్ణాటక సర్కార్ ఫై ఐటీ ఉద్యోగులు ఆగ్రహం…
ఐటీ ఉద్యోగులు రోజుకు పధ్నాలుగు గంటలు పని చేయాలని చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యోగులతో రోజుకు 14 గంటలు పని చేయించుకునేలా చట్టాన్ని మార్చాలని కంపెనీలు కోరాయని దానికి ప్రభుత్వం అంగీకరించిందని బిల్లు తెచ్చేందుకు నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి
Date : 22-07-2024 - 3:12 IST -
‘Note For Vote’ Case : ఓటుకు నోటు కేసు..బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన సుప్రీం
ఓటుకు నోటు కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాల్సిన అవసరం ఏముందని జగదీశ్ రెడ్డి లాయర్లను బెంచ్ ప్రశ్నించింది.
Date : 22-07-2024 - 2:50 IST -
Lakhimpur Kheri case : లఖింపుర్ ఖేరి కేసులో ఆశిష్ మిశ్రాకు సుప్రీం బెయిల్
ఆవిష్ మిశ్రాకు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్వల్ భుయాన్‌లో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్ ఇచ్చింది.
Date : 22-07-2024 - 2:28 IST -
Economic Survey 2024 : పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే’ విడుదల.. కీలక అంశాలివీ..
‘ఆర్థిక సర్వే 2023-24’ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Date : 22-07-2024 - 12:48 IST -
Economic Survey 2024 : కాసేపట్లో బడ్జెట్ సెషన్ షురూ.. పార్లమెంటు ముందుకు ‘ఆర్థిక సర్వే’
ఈరోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
Date : 22-07-2024 - 7:58 IST -
Elderly Population In India: 2050 నాటికి భారతదేశంలో ఎక్కువ ఉండేది వృద్ధులేనట..!
ప్రభుత్వ లక్ష్యం ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందే వరకు ఆ సమయంలో కొన్ని సవాళ్లు కూడా తలెత్తుతాయి. వీరిలో వృద్ధ జనాభా (Elderly Population In India) ఒకటి.
Date : 21-07-2024 - 10:15 IST -
Bangladesh Protests: విద్యార్థులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
బంగ్లాదేశ్ వీధుల్లో భారీగా సైనికులు మోహరించారు. ప్రభుత్వం యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. కర్ఫ్యూను ఉల్లంఘించే వారిని చూడగానే కాల్చివేయాలని పోలీసులను ఆదేశించింది.
Date : 21-07-2024 - 12:16 IST -
All-Party Meeting: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆదివారం ఉదయం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని మెయిన్ కమిటీ రూంలో ఉభయ సభల అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
Date : 21-07-2024 - 11:38 IST -
Haryana Assembly Election: హర్యానా ప్రజలకు సీఎం కేజ్రీవాల్ 5 హామీలు
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ-పంజాబ్ తరహాలో హర్యానాలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, ప్రతి గ్రామం, ప్రతి నగరంలో మొహల్లా క్లినిక్‌లు నిర్మిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు, మంచి విద్య అందిస్తామని హామీ ఇచ్చారు
Date : 21-07-2024 - 11:06 IST -
SBI Jobs : 1040 జాబ్స్ భర్తీకి ఎస్‌బీఐ భారీ నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 20-07-2024 - 4:51 IST