India
-
Maharashtra : రేపు సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ షిండే..!
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. షిండే ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని సమాచారం.
Date : 25-11-2024 - 8:46 IST -
Maharashtra : శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రే ఎన్నిక
మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే తన వర్లీ అసెంబ్లీ స్థానాన్ని 8,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో 67,427 ఓట్ల మెజార్టీతో ఆదిత్య ఠాక్రే గెలిచారు. ఈ ఓట్ల మార్జిన్ ఈసారి బాగా తగ్గింది.
Date : 25-11-2024 - 7:49 IST -
Nana Patole : రాజీనామా పై నానా పటోలే క్లారిటీ..అవన్నీ పుకార్లే
Nana Patole : అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేసారని, మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం ఖాయమని భావించిన మహావికాస్ అఘాడీ కూటమికి ఊహించనంత గట్టిదెబ్బ తగలడం
Date : 25-11-2024 - 6:34 IST -
JEE 2025 : ముగిసిన జేఈఈ దరఖాస్తు గడువు.. 13.8 లక్షల అప్లికేషన్లు
JEE 2025 : జేఈఈ 2025 జవనరి సెషన్‌కు దరఖాస్తులు ఊహించని రీతిలో పెరిగాయి. మొదటి రెండు వారాల్లో కనీసం 5 లక్షలు కూడా దాటని దరఖాస్తులు గుడువు సమయం ముగిసేనాటికి ఏకంగా 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి..
Date : 25-11-2024 - 5:51 IST -
PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.
Date : 25-11-2024 - 5:37 IST -
Maharashtra : ముఖ్యమంత్రి అంశంపై స్పందించిన అజిత్ పవార్
భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు.
Date : 25-11-2024 - 5:22 IST -
Aditya Thackeray : SS-UBT లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఆదిత్య థాక్రే
Aditya Thackeray : శివసేన-యుబిటి పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు, వోర్లి ఎమ్మెల్యే ఆదిత్య ఉద్ధవ్ థాక్రే , సోమవారం శివసేన-UBT శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డారని పార్టీ ముఖ్య నేత ప్రకటించారు. అదే విధంగా, గుహాగర్ నియోజకవర్గానికి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాస్కర్ బి. జాధవ్, శివసేన-UBT గ్రూప్ లీడర్‌గా, డిండోషి నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డబ్ల్యూ. సునీల్ ప్రభు క
Date : 25-11-2024 - 4:59 IST -
Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం
అప్పటి నుంచి ఏటా ఈ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా(Constitution Day 2024) దేశమంతటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Date : 25-11-2024 - 4:24 IST -
Constitutions Preamble : రాజ్యాంగ ప్రవేశికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
వాస్తవానికి మన దేశానికి స్వాతంత్య్రం రాగానే సిద్ధం చేసుకున్న రాజ్యాంగ గ్రంథంలోని ప్రవేశిక(Constitutions Preamble)లో ఆ రెండు పదాల ప్రస్తావన లేదు.
Date : 25-11-2024 - 3:34 IST -
ISRO : డిసెంబర్‌లో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో
ఈ తయారీ ఇస్రో యొక్క PSLV-XL రాకెట్‌ని ఉపయోగించి డిసెంబర్ 4, 2024న మిషన్ యొక్క షెడ్యూల్ ప్రయోగానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
Date : 25-11-2024 - 3:00 IST -
IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం! పెర్త్ టెస్టులో కంగారూలపై టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
Date : 25-11-2024 - 1:53 IST -
Housing Societies : హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది.
Date : 25-11-2024 - 1:52 IST -
Sand Mafia : బీహార్‌లో ఇసుక మాఫియాపై సర్జికల్ స్ట్రైక్, 3000 ట్రక్కుల ఇసుక సీజ్..!
Sand Mafia : ఇసుక మాఫియాపై బీహార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ అక్రమ ఇసుక వ్యాపారులపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామన్నారు. అక్రమ వ్యాపారులను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు.
Date : 25-11-2024 - 1:31 IST -
Prashant Kishor : బీహార్ “అక్షరాలా విఫలమైన రాష్ట్రం”.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : బీహార్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఒక విఫల రాష్ట్రమని అన్నారు.
Date : 25-11-2024 - 1:14 IST -
Parliament : అదానీ అంశంపై గందరగోళం.. వాయిదా పడిన ఉభయసభలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.
Date : 25-11-2024 - 12:56 IST -
Sambhal : సంభాల్ కాల్పుల పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అత్యంత దురదృష్టకరం: రాహుల్
ఈ ఘటనచాలా మంది మరణానికి దారితీసింది. దీనికి బిజెపి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహిస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 25-11-2024 - 12:28 IST -
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా 2025 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అంటే? పుణ్యా స్నానాల తేదీలు తెలుసుకోండి?
మహాకుంభమేళా 2025లో నిర్వహించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. 2025లో మహాకుంభమేళా ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోండి.
Date : 25-11-2024 - 12:20 IST -
Nana Patole : మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేసిన నానా పటోలే..?
Nana Patole : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమి నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'మహా' ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తిగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు.
Date : 25-11-2024 - 12:18 IST -
Narendra Modi : ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు
Narendra Modi : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ సెషన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవంతో సమానంగా ఉన్నందున దీనిని ప్రత్యేక సందర్భంగా పేర్కొన్నారు. "ఇది శీతాకాలపు సెషన్, వాతావరణం కూడా చల్లగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది 2024 చివరి సెషన్, , దేశం 2025 కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఈ సెషన్ అనేక విధా
Date : 25-11-2024 - 11:46 IST -
Lok Sabha : నేటి నుంచి లోక్ సభలో కొత్త సంప్రదాయం
Parliament Winter Session : నేటి నుంచి లోక్ సభలో కొత్త సంప్రదాయం
Date : 25-11-2024 - 11:44 IST