HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jayaprada Joins Brs

Jayaprada : బీఆర్ఎస్‌లోకి జయప్రద.. ? పోటీ ఎక్కడి నుండి అంటే..

జయప్రదను బిఆర్ఎస్ లోకి చేర్చుకొని ఆమెను మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిల్చోపెట్టాలని కేసీఆర్

  • Author : Sudheer Date : 19-08-2023 - 5:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jayaprada joins brs
Jayaprada joins brs

చిత్రసీమలో ఎంతో గుర్తింపు తెచ్చుకొని , యావత్ ప్రేక్షకులను అలరించిన నటి జయప్రద (Jayaprada ). కేవలం చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోకూడా అదే స్థాయిలో రాణించింది. టీడీపీ (TDP) పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఈమె..ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీకి రాజీనామా చేసి..ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)లో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ (Jaya prada rampur) నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైంది. రెండు సార్లు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ప్రజల మన్నలను పొందింది.

ములాయం సింగ్ యాదవ్ చేతి నుంచి సమాజ్ వాదీ పార్టీ.. అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లిన తర్వాత జయప్రదకు ఆదరణ లభించలేదు. జయప్రద రాజకీయ గురువు అయిన అమర్ సింగ్ చనిపోవడంతో.. రాజకీయంగా జయప్రద ఒంటరి అయ్యారు. ఇతర పార్టీల్లో చేరే ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె బిఆర్ఎస్ పార్టీ లో చేరేందుకు సిద్ధమైయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే జయప్రద బిఆర్ఎస్ లో చేరబోతుందని , ఏపీలోని రాజమండ్రి నుండి ఎంపీగా బరిలో దిగబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. తాజాగా మరోసారి జయప్రద బిఆర్ఎస్ లో చేరబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also : Vivek Plan Vs Ukraine War : అక్కడ రష్యాను ఓడించకుండానే.. అమెరికాను గెలిపిస్తా : వివేక్

ప్రస్తుతం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాలపై పూర్తి ఫోకస్ పెట్టాడు. మహారాష్ట్రలో ఇప్పటికే పెద్ద ఎత్తున వలసలు నడుస్తున్నాయి. అలాగే పలు చిన్న , చితక పార్టీలన్నీ కూడా బిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రద ను బిఆర్ఎస్ (BRS) లోకి చేర్చుకొని ఆమెను మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిల్చోపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడట. ఈ ప్రతిపాదనను జయప్రద వరకు వెళ్లగా..ఆమె సైతం మహారాష్ట్ర బరి పట్ల ఆసక్తిగానే ఉందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు బిఆర్అ ఎస్ నేతలు. కేవలం జయప్రదను మాత్రమే కాదు పలువురు సినీ ప్రముఖులకు కూడా కేసీఆర్ ఆహ్వానం పంపుతున్నట్లు వినికిడి. మరి ఎన్నికల సమయం నాటికీ ఎవరెవరు బిఆర్ఎస్ లో చేరతారో చూడాలి.

Read Also : World Cup 2023: టైటిల్ రేసులో భారత్ తో పాటు మరో నాలుగు జట్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • jayaprada
  • Jayaprada joins brs

Related News

Brs Car

TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

గత 2020 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పదికి పది మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ, ఈసారి కేవలం ఆరు ఏళ్ల వ్యవధిలోనే ఒక్క కార్పొరేషన్‌లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక 'జీరో' దగ్గరే ఆగిపోయింది

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd