HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Good News For Unemployed 4600 Si And Constable Vacancies In Rpf Apply Now

4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టులు.. అప్లై చేసుకోండి

4600 RPF Jobs : 4660 రైల్వే ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • By Pasha Published Date - 06:51 PM, Tue - 5 March 24
  • daily-hunt
4600 Rpf Jobs
4600 Rpf Jobs

4600 RPF Jobs : 4660 రైల్వే ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు https://rpf.indian railways.gov.in/RPF/  వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. భర్తీ చేయనున్న మొత్తం 4660 పోస్టులలో(4600 RPF Jobs).. ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ పోస్టులు​ 4208, ఆర్​పీఎఫ్ ఎస్​ఐ పోస్టులు 452 ఉన్నాయి.  కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. కనీసం పదోతరగతి చదివిన వారు కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎస్ఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join

  • ఎస్సై పోస్టులకు అప్లై చేసే ​పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 1600 మీటర్ల దూరాన్ని కేవలం 6 నిమిషాల 30 సెకన్లలోనే పూర్తి చేయాలి. స్త్రీ అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 800 మీటర్ల దూరాన్ని కేవలం 4 నిమిషాల్లో పూర్తి చేయాలి.
  • ఎస్​ఐ పురుష అభ్యర్థులు 12 అడుగల లాంగ్​ జంప్,  3 అడుగుల 9 ఇంచీలు హై జంప్ చేయాలి.ఎస్​ఐ స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్ చేయాలి.
  • కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 1600 మీటర్ల దూరాన్ని కేవలం 5 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాలి.
  • కానిస్టేబుల్ స్త్రీ అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 800 మీటర్ల దూరాన్ని కేవలం 3 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయాలి.
  • కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు 14 అడుగల లాంగ్​ జంప్, 4 అడుగుల 9 ఇంచీలు హై జంప్ చేయాలి. కానిస్టేబుల్ స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్​ జంప్,  3 అడుగుల హై జంప్ చేయాలి.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు రూ.500.
  • మహిళలు, ఎక్స్​ సర్వీస్​మెన్​, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ.250.
  • సబ్ ఇన్​స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం ఇస్తారు.
  • కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 శాలరీ ఇస్తారు.
  • దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 15న ప్రారంభం అవుతుంది. మే 1 4వరకు అప్లై చేయొచ్చు.

Also Read : Tonique Liquor : ‘టానిక్ లిక్కర్’‌పై రైడ్స్.. అందులో పార్ట్‌నర్స్ ఎవరో తెలుసా ?

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో పాసయ్యే వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్​ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఉద్యోగానికి షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

Also Read :Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్‌’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4600 RPF Jobs
  • good news
  • jobs
  • RPF constable
  • RPF SI

Related News

IMGC and GIC Housing Finance Ltd. are home loan partners

Good News : హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్

Good News : భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 5.50 శాతంగా యథాతథంగా కొనసాగించడంతో, దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టాయి

    Latest News

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd