HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gas Cylinder Explosion Triggers Massive Blaze In Bengalurus Commercial Building

Gas Cylinder Explosion : గ్యాస్ సిలిండర్ పేలుడు.. పలువురు సజీవ దహనం ?

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న మడ్‌పైప్ కేఫ్ నాలుగో అంతస్తులో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది.

  • By Pasha Published Date - 02:48 PM, Wed - 18 October 23
  • daily-hunt
Gas Cylinder
13 People Died

Gas Cylinder Explosion : కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న మడ్‌పైప్ కేఫ్ నాలుగో అంతస్తులో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. దీంతో ఆ భవనంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు.  మరో నలుగురికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఎంతమంది చనిపోయారు ? అనేది తెలియాల్సి ఉంది. ఈ పేలుడు సంభవించిన వెంటనే ఒక యువకుడు సాహసం చేసి.. భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. అతడికి స్వల్ప గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ కేఫ్ లో అంటుకున్న మంటలను ఆర్పేందుకు 6 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బెంగళూరులోని ప్రముఖ ఫోరమ్ మాల్‌కు ఎదురుగా ఉన్న తావరేకెరె మెయిన్ రోడ్‌లోని ‘కల్ట్ ఫిట్‌’ కు కొంచెం దిగువనే మడ్‌పైప్ కేఫ్ ఉంది. ఈ కేఫ్ లో హుక్కా బార్‌,  పబ్ (Gas Cylinder Explosion)  నిర్వహిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

"ಸಂಚಾರ ಸಲಹೆ "

ಮರಿಗೌಡ ರಸ್ತೆಯ, ತಾವರೆಕೆರೆ ಜಂಕ್ಷನ್ ಬಳಿಯ ನೆಕ್ಸಾ ಮತ್ತು ಕಲ್ಟ್‌ಫಿಟ್ ಕಟ್ಟಡದಲ್ಲಿ ಬೆಂಕಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದು, ನಿಧಾನಗತಿಯ ಸಂಚಾರವಿರುತ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಸಹಕರಿಸಿ. pic.twitter.com/KQQYwJSLjO

— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 18, 2023

ఈ సంఘటనలో ఎగిసిపడుతున్న మంటలు పరిసరాల్లోని భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టారు. పక్క భవనాల్లోని వాళ్లను బయటికి పంపించారు. ఆ భవనాల్లోని పేలుడు స్వభావం కలిగిన సిలిండర్ల వంటి ఉపకరణాలను బయటకు తరలించారు.  ఈ ఘటనతో పరిసరాలను పొగమేఘాలు కమ్మేశాయి. పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.

Also Read: IRCTC- Zomato: రైల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే మీరు కూర్చున్న చోటకే ఫుడ్ డెలివరీ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bengalurus
  • Bomb Explosion
  • Commercial Building
  • Gas Cylinder Explosion

Related News

    Latest News

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd