HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Big Twist In Meghalaya Honeymoon Couple Case

Big Twist : మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్

Big Twist : భర్త రాజాను హత్య చేయించేందుకు భార్య సోనమే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు

  • By Sudheer Published Date - 09:27 AM, Mon - 9 June 25
  • daily-hunt
Honeymoon Murder
Honeymoon Murder

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi ), ఆయన భార్య సోనమ్ (Sonam) ఇటీవల తమ హనీమూన్ (Honeymoon ) కోసం మేఘాలయ(Meghalaya )కు వెళ్లారు. అయితే అక్కడ రాజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని భార్య సోనమ్ ఆ వెంటనే అదృశ్యమైంది. ఈ ఘటన మేఘాలయను మరియు దేశవ్యాప్తంగా ప్రజలను షాక్ కు గురి చేసింది. తొలుత ఇది ప్రమాదమా? లేక కుట్రా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Dry Fish : ఎండు చేపలు తింటే ఎన్ని “ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

తాజాగా మేఘాలయ పోలీసులు చేసిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజాను హత్య చేయించేందుకు భార్య సోనమే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సోనమ్‌తో పాటు నలుగురు నిందితులను ఉత్తరప్రదేశ్‌ లోని ఘాజీపూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని యూపీ నుంచి, మిగతా ఇద్దరిని ఇండోర్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకున్నది.

Lucky : అదృష్టం అంటే ఇతడిదేపో.. రూ.లక్ష పెట్టి రూ.80 కోట్లు కొట్టేసాడు

మేఘాలయ డీజీపీ ఐ. నోంగ్రాంగ్ ఈ కేసు వివరాలను వెల్లడించగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ కేసును సత్వరంగా ఛేదించిన పోలీసులను అభినందించారు. సోనమ్ ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగిందని నిందితుల ఆరోపణలు స్పష్టం చేసాయి. మూడు రాష్ట్రాల పోలీసు బృందాలు కలిసి ఈ కేసును ఛేదించగా, ప్రస్తుతం ఇంకా ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. మొత్తంగా ఈ హనీమూన్ ట్రిప్ ఒక దారుణ హత్యకు వేదికగా మారడం బాధాకరం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big Twist
  • Meghalaya honeymoon murder case
  • Mystery Of The Missing Honeymoon Couple
  • Raja Raghuvanshi
  • Sonam

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd