HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Attack On Salman Rushdie In New York

Salman Rushdie : ప్రముఖ రచయితపై న్యూయార్క్ లో దాడి…!!

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. ముస్లిం ఛాందసవాదుల నుంచి ఆయన బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.

  • By hashtagu Published Date - 09:54 PM, Fri - 12 August 22
  • daily-hunt
Salman
Salman

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. ముస్లిం ఛాందసవాదుల నుంచి ఆయన బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా…ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతకుడు దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ దీనిపై స్పందించారు. ఆ వ్యక్తి వేదికపైకి వెళ్లి రష్దీపై పిడిగుద్దుల వర్షం కురిపించడమో, కత్తితో పొడవడమో చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తని అక్కడున్నవారు పట్టుకున్నారని…రష్దీని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇక 80వ దశకంలో సల్మాన్ రష్దీ రచించిన ద శాటానిక్ వర్సెస్ అనే పుస్తకం వివాదాస్పదం అయ్యింది. ఇస్లామిక్ ఛాందవాసదులను ఈ పుస్తకం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. రష్దీని చంపినవారికి ఇరాన్ మూడు మిలియన్ డాలర్ల నజరాన కూడా ప్రకటించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • New York
  • Salman Rushdie
  • USA

Related News

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd