HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >A Person Climbed A Current Pole And Hustled Due To This Trains Stopped For Two Hours

Man On Pole : రైల్వే విద్యుత్ టవర్ ఎక్కేశాడు.. రెండు గంటలు ట్రైన్లు ఆపేశాడు

Man On Pole :  మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు.

  • By Pasha Published Date - 06:27 PM, Tue - 28 November 23
  • daily-hunt
Climbed Pole
Climbed Pole

Man On Pole :  మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రైల్వే స్టేషన్‌‌లోకి వచ్చి..  ఏకంగా రైల్వే ట్రాక్‌పై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్ల టవర్‌పైకి ఎక్కాడు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సప్లైను ఆపేశారు.  దీతో ఆ వ్యక్తికి  పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది వెళ్లి.. ఎంత చెప్పినా ఆ పిచ్చి వ్యక్తి వినిపించుకోలేదు. విద్యుత్ టవర్ పైనుంచి దిగడానికి ససేమిరా అన్నాడు. చివరకు రైల్వే సిబ్బంది ఎలాగోలా నచ్చజెప్పి.. నిచ్చెన సాయంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని కిందికి దింపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన మహారాష్ట్రలోని నందూర్​బార్ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది.  కరెంట్ స్తంభం నుంచి దింపిన తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇక అతగాడు చేసిన  హల్‌చల్ కారణంగా రైల్వే స్టేషన్​లో గంటపాటు విద్యుత్​ సరఫరా ఆగిపోయింది. దీంతో భుసావల్ – సూరత్​ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత రైల్వే సేవలు తిరిగి(Man On Pole) మొదలయ్యాయి.

Also Read: WhatsApp Update : వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఒకే వాట్సాప్ లో రెండు అకౌంట్స్‌ యాక్సెస్ చేసుకోవచ్చట?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Climbed Pole
  • Current Pole
  • Man On Pole
  • Railway Station
  • Trains Stopped

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd