HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Vitamin C Deficiency Leads To These Health Issues

Vitamin C Deficiency: విటమిన్‌ సి లోపం ఉంటే.. ఈ అనారోగ్యాలు వస్తాయ్‌..!

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అందేలా ఆహా

  • Author : Anshu Date : 25-08-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vitamin C Deficiency
Vitamin C Deficiency

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అందేలా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇందుకోసం రకరకాల పోటీలు కలిగిన ఆహారాన్ని, పండ్లను తీసుకోమని వైద్యులు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో విటమిన్ సి కూడా ఒకటి. మనిషి శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఈ రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి విటమిన్ సి అన్నది తప్పనిసరి. అంతేకాకుండా గాయాలు త్వరగా మానడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది.

కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉంటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో విటమిన్‌ సి కీలక పాత్ర పోషిస్తుంది. జలుబును తగ్గించడానికి, జలుబు వేధించే సమయం కాస్త తగ్గించడానికి విటమిన్‌ సి సప్లిమెంటేషన్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. విటమిన్‌ సి జలుబు, ఫ్లూ, న్యుమోనియా లక్షణాలు, కాల వ్యవధిని తగ్గించడానికి విటమిన్‌ సి సహాయపడుతుంది. విటమిన్ సి లోపం ఉన్నవారికి జలుబు, ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంది.​ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి, లిపిడ్‌ ప్రొఫైల్‌ను మెరుగుపరచడానికి విటమిన్‌ సి సహాయపడుతుంది.

విటమిన్‌ సి అధిక ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌కు సాధారణ వ్యక్తుల కంటే 30 శాతం తక్కువ విటమిన్‌ సి స్థాయిలు తక్కువగా ఉంటాయి. విటమిన్‌ సి లోపం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ సి సహాయపడుతుంది. హృదయ సంబంధ వ్యాధులు, బీపీ ఉన్న పేషెంట్స్‌లో విటమిన్‌ సి అవయవ నష్టాన్ని రక్షిస్తాయి. విటమిన్‌ సి ఎండోథెలియల్‌ పనితీరును మెరుగుపరుస్తాయి, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తాయి. విటమిన్‌ సి లోపం కారణంగా గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది.​ విటమిన్ సి మన శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది. విటమిన్‌ సి లోపం కారణంగా రక్తహీనత ఎదురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ సి లోపం వల్ల దంతాలు, చిగుళ్ళు బలహీనపడతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్‌ పెరుగుతుంది. గాయాలు మానకుండా ఉంటాయి. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. దీని లోపం వల్ల రక్తనాళాలు పెళుసుగా అవుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం జరుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health issues
  • Vitamin C Deficiency

Related News

Treating Breast Cancer with Bee Venom?

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడ

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd