Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Health News
  • ⁄These Foods Causes High Risk Of Breast Cancer

These Foods Causes Brest Cancer: ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. తింటే అటువంటి జబ్బు వచ్చే ప్రమాదం?

ప్రస్తుత రోజుల్లో చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య క్యాన్సర్. అయితే ఈ క్యాన్సర్ లో కూడా అనేక రకాలుగా ఉన్నాయి.

  • By Nakshatra Published Date - 01:00 PM, Tue - 26 July 22
These Foods Causes Brest Cancer: ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. తింటే అటువంటి జబ్బు వచ్చే ప్రమాదం?

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య క్యాన్సర్. అయితే ఈ క్యాన్సర్ లో కూడా అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇదివరకు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్లు నమోదు అయ్యేవి. కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఆక్రమించింది ‘డబ్ల్యూహెచ్ఓ’ సంస్థ వెల్లడించింది. ఇతే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇండియా సంస్థ చెబుతున్న విషయాలను వింటే నోరెళ్ళ పెట్టాల్సిందే.

ఎందుకంటే ప్రతి నాలుగు నిమిషాలకు భారత్ లో ఒక మహిళకు బ్రెస్ట్  క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అంతే కాకుండా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ తో మరణిస్తున్నారు అని బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియా పేర్కొంది. అయితే ఇలా రొమ్ము క్యాన్సర్ కు ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతాయట. మరి రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, నట్స్, చిక్కుళ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినేవారి కంటే బియ్యం తదితర రిఫైన్డ్ ధాన్యాలు, పిండితో చేసిన పదార్థాలు, బ్రెడ్ వంటి వృక్ష సంబంధ ఆహార పదార్థాలు తీసుకునేవారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు మరింత అధికమని ఫ్రెంచ్ వైద్యులు తెలిపారు. ఈ వృక్ష సంబంధ అనారోగ్యకర ఆహార పదార్థాలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రతకు దారితీస్తాయని వారు తెలిపారు.

Also Read:-
Intermittent Fasting: ఉన్న వారు ఉపవాసం చెయ్యచ్చా.. సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవా?
Weight Loss : బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా…అయితే నల్ల మిరియాలను ఇలా ఉపయోగించి చూడండి…!!

Tags  

  • Breast Cancer
  • High Risk
  • Plant Based
  • Unhealthy Food

Related News

Cancer cells: రోగులు నిద్రపోగానే యాక్టివ్ అవుతున్న క్యాన్సర్ కణాలు.. ఇతర శరీర భాగాల్లోకి చొరబాటు!

Cancer cells: రోగులు నిద్రపోగానే యాక్టివ్ అవుతున్న క్యాన్సర్ కణాలు.. ఇతర శరీర భాగాల్లోకి చొరబాటు!

డేంజరస్ వ్యాధి క్యాన్సర్. దీనికి చికిత్స చేసే పద్ధతులు కొత్తకొత్తవి వస్తున్నప్పటికీ.. నివారణ మార్గాలు మాత్రం దొరకడం లేదు.

  • Wonder Women : ఆమె నిద్రిస్తే క్యాన్సర్ పెరుగుతుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్త!

    Wonder Women : ఆమె నిద్రిస్తే క్యాన్సర్ పెరుగుతుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్త!

  • Mahima Chaudhary : మహిమా చౌదరికి బ్రెస్ట్ క్యాన్సర్ : అనుపమ్ ఖేర్ వెల్లడి..!!

    Mahima Chaudhary : మహిమా చౌదరికి బ్రెస్ట్ క్యాన్సర్ : అనుపమ్ ఖేర్ వెల్లడి..!!

  • Breast Cancer: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవం…సరికొత్త అణువుతో చెక్..!!

    Breast Cancer: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవం…సరికొత్త అణువుతో చెక్..!!

  • Breast Cancer : తేనెటీగల విషంతో  రొమ్ము క్యాన్సర్ కు చికిత్స…??

    Breast Cancer : తేనెటీగల విషంతో రొమ్ము క్యాన్సర్ కు చికిత్స…??

Latest News

  • India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

  • Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

  • CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

  • Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!

  • Roja Fire : మామూలు యాంకర్లే కారు కొంటున్నారు…నేను కొంటే తప్పేంటీ..?

Trending

    • AP Pvt Medical Colleges: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులుం

    • Sausage Star: కొత్త నక్షత్రం అంటూ ఫోటో షేర్ చేసిన శాస్త్రవెత్త.. తీరా అదేంటని చూస్తే?

    • Aadhar Card: కార్డులో ఇలా ఈజీగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోండి.. పూర్తి వివరాలివే!

    • Friendship Day: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

    • Mosquitoes Issue: వర్షాకాలంలో ఈగలు, దోమల బాధపడలేకపోతున్నారా..అయితే శాశ్వతంగా తరిమేసే చిట్కాలివిగో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: