HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Red Onions Or White Onions The Healthier Variety Is

Red Onion Or White Onion: ఎర్ర ఉల్లిపాయ తెల్ల ఉల్లిపాయలో ఏది ఆరోగ్యానికి మంచిది?

మన వంటింట్లో ఉండే కూరగాయలలో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు

  • Author : Anshu Date : 15-07-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onions
Onions

మన వంటింట్లో ఉండే కూరగాయలలో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసింది. కాగా మనకు ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఇక అప్పుడప్పుడు తెల్ల ఉల్లిపాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది రెండు ఉల్లిపాయలే కదా తేడా ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఈ తెల్ల ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ లో ఏది మంచిది అని ప్రశ్నిస్తే తెల్ల ఉల్లిపాయ అని వైద్యులు చెబుతున్నారు.తెల్ల ఉల్లిపాయలతో మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

వాటిల్లో యాంటీ ఇన్ఫ్ మేటరి యాంటీబయాటిక్ గుణాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది అని పోషకాహార నిపుణురాలు డాక్టర్ రచనా అగర్వాల్ తెలిపారు. తెల్ల ఉల్లిపాయలతో కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గేందుకు సాయపడతాయి. కళ్లు, ముక్కు, చెవి ఇన్ఫెక్షన్లపై మంచి ప్రభావం చూపిస్తాయి.

అసిడిక్ స్వభావం కార్బొహైడ్రేట్లు ఉన్న పదార్థాలను దేశవాసులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల అసిడిటీ సమస్య ఏర్పడుతుంది. అలాగే, మన శరీరం ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. తెల్ల ఉల్లిపాయలు ఆల్కలిన్ స్వభావంతో ఉంటాయి. కనుక అసిడిక్ స్వభావాన్ని తగ్గిస్తాయి. శ్వాసకోస సమస్యలకు తెల్ల ఉల్లిపాయలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో వాపు గుణాన్ని తగ్గిస్తాయి. శ్వాస మెరుగ్గా ఉండేందుకు సాయపడతాయి. తెల్ల ఉల్లిపాయల రసాన్ని, కొంచెం తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కాటన్ తీసుకుని ఉల్లిపాయల రసాన్ని ఛాతీ భాగంలో కూడా రాసుకోవచ్చు..కేశాలకూ తెల్ల ఉల్లిపాయలు మంచి చేస్తాయి. ఉల్లిపాయ రసాన్ని వెంట్రుక కుదుళ్లకు రాసుకోవచ్చు. తెల్ల, ఎర్ర ఉల్లిపాయల్లో చాలా వరకు సాధారణ పోషకాలు ఒకటే. కానీ, తెల్ల ఉల్లిపాయల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఎర్ర ఉల్లిపాయలంత ఘాటుగా తెల్లవి ఉండవు. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ కూడా ఉంటుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • onions
  • white onions

Related News

Treating Breast Cancer with Bee Venom?

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడ

    Latest News

    • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

    • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd