HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Health
  • ⁄Peanuts Tips And Precautions Can Diabetic Patients Take Groundnuts Or Not Is It Good Or Not

Peanuts Benefits: మధుమేహం ఉన్నవారు వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

మామూలుగా డయాబెటిస్ పేషెంట్ లు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా కాస్త సంకోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ కొన్న

  • By Nakshatra Published Date - 06:25 PM, Thu - 25 May 23
  • daily-hunt
Peanuts Benefits: మధుమేహం ఉన్నవారు వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

మామూలుగా డయాబెటిస్ పేషెంట్ లు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా కాస్త సంకోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ కొన్ని సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం తినకూడదు వాటి వల్ల సమస్యలు వస్తాయా ఇలా అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలు ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా లేదా అని ఆలోచించే ఆహార పదార్థాలను వేరుశనగలు కూడా ఒకటి. వీటిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. మరి డయాబెటిస్ పేషెంట్లు వేరుశనగలు తినవచ్చా లేదా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ఎక్కువ శాతం మంది డయాబెటిస్ పేషెంట్లు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. షుగర్ పేషెంట్ లకు స్థూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరు శెనగ తినడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి హెల్తీ ఫ్యాట్ వేరుశెనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్తీ ఫ్యాట్‌కు రిచ్ సోర్స్ ఇది. వీటిని తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

మధుమేహం ఉన్నవారు వేరుశనగలు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పీనట్ బటర్‌లో మెగ్నీషియం మధుమేహానికి ఉపయోగకరం. కొలెస్ట్రాల్‌కు చెక్ వేరుశెనగ తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది. వేరుశెనగలో ఉండే న్యూట్రియంట్లు వేరుశెనగను అత్యంత పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోథెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Tags  

  • diabetic patients
  • ground nuts
  • Peanuts Benefits
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Diabetis : ఈ సంకేతాలు కనిపిస్తే బ్లడ్ షుగర్ డేంజరస్ లెవల్ లో ఉందని అర్ధం చేసుకోండి

Diabetis : ఈ సంకేతాలు కనిపిస్తే బ్లడ్ షుగర్ డేంజరస్ లెవల్ లో ఉందని అర్ధం చేసుకోండి

మధుమేహాన్ని అధిగమించడానికి రోగి తన రోజువారీ జీవనశైలి, ఆహారాన్ని నియంత్రించాలి.

  • Diabetes: మధుమేహం ఉన్నవారు అల్లం తింటే ఇన్ని సమస్యలు వస్తాయా.. వామ్మో?

    Diabetes: మధుమేహం ఉన్నవారు అల్లం తింటే ఇన్ని సమస్యలు వస్తాయా.. వామ్మో?

  • Diabetes: మధుమేహం ఉంటే గుడ్డు తినొచ్చా? గుండెకు మంచిదేనా?

    Diabetes: మధుమేహం ఉంటే గుడ్డు తినొచ్చా? గుండెకు మంచిదేనా?

  • Food Allergy: ఈ ఆహార పదార్థాలను తింటే ఫుడ్ అలర్జీ వస్తుందా? నిపుణులు చెబుతున్న విషయాలివే?

    Food Allergy: ఈ ఆహార పదార్థాలను తింటే ఫుడ్ అలర్జీ వస్తుందా? నిపుణులు చెబుతున్న విషయాలివే?

  • Diabetic Patients: మధుమేహం ఉన్నవారు పాలు తాగొచ్చ? తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్?

    Diabetic Patients: మధుమేహం ఉన్నవారు పాలు తాగొచ్చ? తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్?

Latest News

  • Premature Hair Greying: చిన్న వయసులోనే మీ జుట్టు కూడా తెల్లబడుతుందా.. తెల్లజుట్టుని ఎలా నియంత్రించాలో తెలుసుకోండిలా..!

  • Pakistani Intruder: పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చిన భద్రతా బలగాలు

  • CM Jagan : రైతుల ఖాతాల్లోకి రైతు భ‌రోసా నిధులు.. ప‌త్తికొండ‌లో బ‌ట‌న్ నొక్క‌నున్న సీఎం జ‌గ‌న్‌

  • Andhra Pradesh : ఏపీలో రెండు రోజుల పాటు వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం – ఐఎండీ

  • 4 Killed : ల‌క్నోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. స్కూటీని ఢీకొట్టిన స్కార్పియో

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version