HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How Much Chai Should You Really Drink A Day

‎Tea: రోజుకు ఎన్ని సార్లు టీ తాగాలి.. ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Tea: ‎రోజుకి ఎన్ని సార్లు టీ తాగాలి. ఎక్కువగా టీ తాగితే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమనంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 07:30 AM, Sat - 11 October 25
  • daily-hunt
TEA
TEA

‎Tea: మనలో చాలా మందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగనిదే కొంతమంది పనులు కూడా మొదలు పెట్టరు. మరికొందరికి రోజులో ఒక్కసారైనా టీ తాగనిదే రోజు కూడా గడవదు. అలా కొందరికి టీ అన్నది వ్యసనంగా మారిపోయింది. అయితే రోజుకు ఒకసారి అం పరవాలేదు కానీ చాలా మంది పదేపదే రోజులో చాలాసార్లు తాగుతూ ఉంటారు. టీలో కూడా రకరకాల పదార్థాలు వేసుకుని తాగుతారు. యాలకులు, లవంగాలు యాడ్ చేసుకుంటారు. కొన్ని తరాలుగా ఈ అలవాటు కొనసాగుతోంది.
‎
‎రోజుకు మూడు నాలుగు కప్పుల టీ తాగే వారు కూడా ఉన్నారు. అయితే టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం తెలిసిందే. అయినా కూడా కొందరు ఆ అలవాటుని మార్చుకోలేక పోతుంటారు. అయితే టీ తాగడం వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. టీ ఎక్కువగా తాగడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. టీలో కెఫేన్ ఎక్కువగా ఉంటుంది. పాలు, చక్కెర కలపడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అంతే కాదు. కెఫేన్ కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా నిద్రలేమితో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
‎
‎ ఇక కెఫేన్ వల్ల ఆందోళన కూడా పెరుగుతుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. అతిగా టీ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కి గురి అవుతారు. ఇది చాలా ప్రమాదకరం. టీలో ఉండే టానిన్స్ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తాయి. కడుపులో వికారాన్ని పెంచుతాయట. కొన్ని సార్లు టీ అతిగా తాగడం వల్ల మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంటుందట. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం మంచిదే అని, అంత కన్నా ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవడం మంచిదని చెబుతున్నారు. రెండు లేదా మూడు కప్పులకు మించి టీ తాగడం అన్నది ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆకలిగా అనిపించదు. ఇది ఆకలిని చంపి వేస్తుంది. అలాగే చాలా మంది టీ తాగేటప్పుడు రస్క్ బిస్కెట్స్ వంటివి తింటూ ఉంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drink tea
  • health tips
  • tea
  • Tea Side Effects

Related News

Winter Tips

‎Winter Tips: శీతాకాలంలో కడుపు,గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సూపర్ టిప్స్ మీకోసమే!

Winter Tips: శీతాకాలంలో కడుపు గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఎప్పుడు మనం తెలుసుకుంధాం.

  • Weight Loss Walking Running

    Weight Loss : బరువు తగ్గడానికి ఏది మంచిది?..రన్నింగ్ లేదా వాకింగ్!

  • Dye Hair

    Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!

  • Calcium Deficiency

    Calcium Deficiency: కాల్షియం లోపం.. ఈ 5 లక్షణాలను విస్మరించవద్దు!

  • TEA

    TEA: రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?

Latest News

  • Grama Panchayat Elections : ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.25 లక్షల బంపర్ ఆఫర్

  • Mukesh Ambani : ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ రిలయన్స్ షేరు..!

  • Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!

  • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

  • Vemulawada : కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్..ప్రమాదం నుండి బయటపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Trending News

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    • Karun Nair: కరుణ్ నాయర్ కీల‌క వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd