HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Dragon Fruit

Dragon Fruit: డ్రాగన్ ప్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?

డ్రాగన్ ఫ్రూట్.. ఈ పేరు వినగానే రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్ లు గుర్తుకు వస్తాయి. ఒకటి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మరొకటి వైట్

  • Author : Anshu Date : 10-04-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dragon
Dragon

డ్రాగన్ ఫ్రూట్.. ఈ పేరు వినగానే రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్ లు గుర్తుకు వస్తాయి. ఒకటి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మరొకటి వైట్ డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల కాలంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.. డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు వాటిని తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.

మధుమేహం ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకు ఈ పండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో విత్తనాలు చూడడానికి సబ్జా గింజల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది రెడ్ డ్రాగన్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయని వైట్ డ్రాగన్ లో తక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాగే వైట్ డ్రాగన్ రెండు ఒకటే. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వారికీ డ్రాగన్ ఫ్రూట్ బాగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి భయాలు లేకుండా డ్రాగన్ ఫ్రూట్ ని తినవచ్చు.

షుగర్ ఉన్నవారు డయాబెటిస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ మీ డైట్ లో చేర్చు కోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. రెడ్ డ్రాగన్ ఫ్రూట్‌లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ఫాస్పరస్, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ వంటి గుణాలు రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడతాయి. ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి3 విటమిన్లూ ఉంటాయిడ్రాగన్ ఫ్రూట్‌లో కెరోటినాయిడ్స్ ఉండటం వల్ల శరీరంలో ఉండే ప్రాణాంతక కణాలను చంపడం ద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dragon
  • Dragon Fruit
  • health benefits

Related News

Garlic

వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

బ్లడ్ షుగర్‌ను సమతుల్యం చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అందుకే చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో ఒక రెబ్బ వెల్లుల్లిని నమలాలని సలహా ఇస్తారు.

    Latest News

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

    • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

    • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd