HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Good News For Baldheads Drug Invented To Fully Grow Back Lost Heads Hair

Cure For Baldness: బట్టతల వారికి గుడ్ న్యూస్…ఒక్క ట్యాబ్లెట్ తో సమస్యకు పరిష్కారం..!!

మగాళ్లకు బట్టతల పెద్ద సమస్యగా మారుతోంది. 35ఏళ్లు దాటగానే జట్టు ఊడిపోతోంది. 40ఏళ్లకు గుండుగా మారుతుంది.

  • By Hashtag U Published Date - 06:30 AM, Sat - 28 May 22
  • daily-hunt
Baldness

మగాళ్లకు బట్టతల పెద్ద సమస్యగా మారుతోంది. 35ఏళ్లు దాటగానే జట్టు ఊడిపోతోంది. 40ఏళ్లకు గుండుగా మారుతుంది. అందుకే చాలా మంది హెయిర్ ప్లాంటేషన్ తో మళ్లీ జట్టును తెచ్చుకుంటున్నారు. అయితే అది చాలా రిస్క్ …ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదశాతం ఎక్కువ. ఇలా చాలామందిని వేధిస్తున్న బట్టతల సమస్యకు అమెరికా శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. వాళ్లు ప్రయోగం సక్సెస్ కావడంతో బట్టతల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.

అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ కంపెనీ.. బట్టతల ఉన్న వారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఆ కంపెనికీ చెందిన సైంటిస్టులు ఓ ట్యాబ్లెట్ తయారు చేశారు. దాని పేరే సీటీపీ-543. ఈ ట్యాబ్లెట్ బట్టతల ఉన్న వారికి రోజుకు రెండు చొప్పున ఇచ్చారు. దీంతో వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. ఈ మాత్రతో జుట్టు రాలడం ఆగడంతోపాటుగా పోయిన జుట్టు మళ్లీ వస్తోందని గుర్తించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న 10 మందిలో నలుగురు ఏడాది వ్యవధిలో 80 శాతం కంటే ఎక్కువ జుట్టును తిరిగి పొందినట్లు కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తెలిపింది.

కాగా ఈ డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్ అమెరికాలో దాదాపు 706 మంది బట్టతల వ్యక్తులపై ప్రయోగం చేసింది. వారిని మూడు గ్రూపులుగా విభజించింది. ఒక గ్రూప్ లోని వారికి 8ఎంజీ ట్యాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఇవ్వగా… మరో గ్రూప్ వారికి రోజుకి రెండు సార్లు 12 ఎంజీ ట్యాబ్లెట్ ఇచ్చారు. దాదాపు 42శాతం మందిలో 12 ఎంజీ మోతాదు లేదా 8ఎంజీ మోతాదు తీసుకున్నారు. దీంతో 80శాతం లేదా అంతకంటే ఎక్కువ జుట్టు తిరిగి పెరగడం వారు గమనించారు. అయితే కొంతమందిలో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. తలనొప్పి మొటిమలు వంటి దుష్ప్రభావాలు వచ్చాయి. ఇది సీటీపీ-543 అనే అలోపేసియా ఔషధం క్లినికల్ ట్రయల్స్ తుది దశలో ఉంది.

ఇక బట్టతల నివారణకు ఎన్నో చికిత్సలు ఉన్నాయి. వాటన్నింటికి ఇదో మైలురాయిగా మేము భావిస్తున్నామని.. ఈ బట్టతల బాధితులకు అత్యుత్తమ చికిత్సగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రయోగంలో దాదాపు సగం మందిలో ఆరునెలల్లో పూర్తి తల వెంట్రుకలు పెరిగినట్లు వారు గుర్తించారు. ప్రస్తుత ప్రయోగదశలో ఉన్న ఈ మాత్ర జుట్టు రాలుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలను చిగురింపచేసింది. బట్టతల నివారణకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baldheads
  • Drug invented fully grow back
  • good news
  • hair

Related News

House Registration Fee Ap

Good News : ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

Good News : ఆంధ్రప్రదేశ్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం (Kutami Govt) శుభవార్తను అందించింది. ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు (House Registration Fee) విషయంలో గతంలో వసూలు చేస్తున్న భారీ మొత్తాన్ని కేవలం రూ.1కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

  • Current Charges Down In Ap

    Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

  • Ap Fee Reimbursement

    Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

  • Bsnl

    BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Cement Price

    Good News : తగ్గిన సిమెంట్ ధరలు

Latest News

  • ‎Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

  • ‎Fenugreek-Fennel Water: ఉదయాన్నే మెంతి,సోంపు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Vastu Shastra: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 5 రకాల పెయింటింగ్స్ ఉంటే చాలు.. అదృష్టం మారిపోవడం ఖాయం!

  • ‎Rain Water: ఇంట్లో కష్టాలు,ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే!

Trending News

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd