HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Fast Food Side Effects On Immunity Know From Experts

Fast Food: ఫాస్ట్ ఫుడ్‌ని తెగ తినేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ఫుడ్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. టేస్ట్ బాగున్నాయి కదా అని చాలామంద

  • Author : Anshu Date : 09-06-2024 - 1:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Immunity
Immunity

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ఫుడ్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. టేస్ట్ బాగున్నాయి కదా అని చాలామంది ప్రతిరోజు ఫాస్ట్ ఫుడ్ ని తెగ తింటూ ఉంటారు. ముఖ్యంగా ఈ తరం పిల్లల్లో ఎక్కువ శాతం మంది ఇంట్లో చేసిన ఫుడ్డు కంటే బయట చేసిన జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లోనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే అవి ఆ క్షణం బాగున్నా కూడా వాటి ఫలితాలు నెమ్మదిగా కనిపిస్తూ ఉంటాయి. వాటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని తెలిసినప్పటికీ ప్రజలు వాటిని తినడం మానడం లేదు.

సాధారణ ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ లో సోడియం, షుగర్ ఎక్కువగా ఉంటాయి. మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని రోజూ లేదా ఎక్కువ మొత్తంలో తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్‌లో సోడియం ఉంటుంది. అలాగే చక్కెర స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్ లో అనేక రకాల కెమికల్స్ వాడతారట. ఈ రసాయనాలు శరీరంలో మంచి బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇవి గట్ మైక్రోబయోమ్ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి.

దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు, శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఒకవేళ మీరు ఫాస్ట్ ఫుడ్ తినాలి అనుకుంటే తక్కువ మసాలాలతో తక్కువ మోతాదులో తినడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అంటే నెలకు ఒకటి లేదా రెండుసార్లు తినవచ్చు. ఈ పరిస్థితిలో ఇది హాని కలిగించదు. అయితే అంతకంటే ఎక్కువగా తింటే ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం అంత మంచిది కాదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Fast Food
  • fast food
  • health problems
  • immunity powder

Related News

Do you have a habit of going to bed late at night? You could be at risk!

Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Latest News

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

  • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd