HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Drinking This Will Cure Thyroid Problem Forever

Health Tips : ఇది తాగితే థైరాయిడ్ సమస్య శాశ్వతంగా మాయం అవుతుంది..!!

నేడు చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మగవారిలోనూ థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది.

  • Author : hashtagu Date : 08-07-2022 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
thyroid
thyroid

నేడు చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మగవారిలోనూ థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అంతేకాదు కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. థైరాయిడ్ ఉన్నవారిలో అలసట, నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని సమతుల్యం చేసేందుకు ప్రయత్నించాలి.

థైరాయిడ్ కంట్రోల్ చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు…ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగినట్లయితే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్ ఉత్పత్తి బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాదు ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేస్తుండాలి. శరీరాన్ని నిర్విషికరణ చేసి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. ఇది యాసిడ్ ఆల్కలీన్ బ్యాలెన్స్ ను కూడా పునరుద్ధరిస్తుంది. బరువు తగ్గేందుకు సులభతరం చేస్తుంది. హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ఇక అధిక రక్తపోటు లేకుండా చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మందులు వాడుతూ ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఏదైనా చిట్కా పాటించాలంటే ఓపిక అనేది చాలా అవసరం. అయితే చిట్కాలను తేలిగ్గా తీసుకోకూడదు. అవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drink
  • health
  • Thyroid

Related News

    Latest News

    • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

    • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

    • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd