HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Drink Ginger Tea On An Empty Stomach

Ginger Tea: పరగడుపున అల్లం టీ తాగితే ఏమవుతుంది.. అల్లం టీ ఎలా తాగాలో తెలుసా?

అల్లం టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, ఉదయాన్నే పరగడుపున తాగవచ్చా తాగకూడదా, తాగితే ఏం జరుగుతుందో ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 14-05-2025 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ginger Tea
Ginger Tea

టీ ప్రియులు చాలామంది అల్లం టీ తాగడానికి ఇష్టపడరు. మరి ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో అల్లం టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. మరికొందరు సీజన్ తో సంబంధం లేకుండా టీ చేసుకునేటప్పుడు అల్లం కొద్దిగా యాలకులు వేసుకొని తాగుతూ ఉంటారు. కనీసం రోజుకి ఒక్కసారైనా టీ తాగకపోతే ఏదో కోల్పోయిన వారిలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇకపోతే అల్లం టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అల్లం టీ తాగడం మంచిదే కానీ ఈరోజు తాగవచ్చా పరగడుపున తాగవచ్చా తాగితే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లం టీ లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీ లతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఈ విధంగా చూసుకుంటే అల్లం ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అల్లం టీ మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ, మీరు పాలు, టీ ఆకులను కలిపి తయారు చేయకూడదుట. ఈ రకం టీ మాత్రం ఏ మాత్రం ఆరోగ్యకరం కాదని, దీని వల్ల ఉపయోగాలు లేకపోగా నష్టాలు కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. మీరు అల్లం నీటిలో ఉడకబెట్టాలి.

దీన్ని ఫిల్టర్ చేసి, గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత, తేనె లేదా నిమ్మరసం జోడించి తాగాలని చెబుతున్నారు. ఈ టీ గుణాలతో నిండి,అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయని, అల్లం హెర్బల్ టీ జీవక్రియను పెంచుతుందని దాని వినియోగం బరువు తగ్గడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. పాలకు బదులుగా పైన చెప్పిన విధంగా అల్లం టీ చేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయిట.

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందట. రోగాలను దూరం చేస్తుందని చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం టీ తాగడం వల్ల ముఖంలో మెరుపు వస్తుందట. మొటిమలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఇలా అల్లం టీ తాగడం వల్ల మేలు కలుగుతుందని చెబుతున్నారు. కానీ ఎక్కువ మోతాదులో తాగకూడదట. ఇది కాకుండా, ఉదయం పూట పాలు, టీ ఆకులతో అల్లం టీ ఆరోగ్యానికి హానికరం అని, ఇది గ్యాస్, అసిడిటీకి కారణమవుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ginger Tea
  • health tips

Related News

Diabetes

Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు ఒక దశ ఉంటుంది. దాన్నే ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉందని అర్థం. ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు లేకుండా, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయా

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd