Filter Water: ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త ఈ సమస్యలు రావడం ఖాయం!
ఫిల్టర్ వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఇది అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Fri - 7 February 25

ప్రస్తుత రోజుల్లో చాలావరకు నార్మల్ వాటర్ కంటే ఎక్కువ శాతం మంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు కూడా ఫిల్టర్ వాటర్ కే అలవాటు పడిపోతున్నారు. ఇక బయటకు ఎక్కడికైనా వెళ్ళాము అంటే చాలు వాటర్ బాటిల్లు కొనుగోలు చేసి నీళ్లు తాగుతూ ఉంటాము. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు. అంతేకాకుండా ఫిల్టర్ వాటర్ తాగడం కూడా మంచిది కాదట. ఫిల్టర్ చేసిన నీటిని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. ఫిల్టర్ వాటర్ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శుద్ధి చేసిన నీటిలో అనేక విషపూరిత మూలకాలు, లోహాలు ఉంటాయట. ఇది పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఇది శరీరంలో అదనపు సోడియంతో పోరాడటానికి సహాయపడుతుందట. ఫిల్టర్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు దెబ్బ తినడం, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. బలహీనత తలనొప్పి తీవ్రమైన కండరాల నొప్పులు బలహీనమైన హృదయ స్పందన క్యాన్సర్ అధిక రక్త పోటు గ్యాస్ట్రిక్, డ్యూడెనల్ అల్సర్స్ దీర్ఘకాలిక పొట్టలో పుండ్లు గొంతు వాపు గర్భధారణ సమస్యలు ఆహార తయారీలో ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగిస్తే, అది కూరగాయలు, మాంసం, ఇతర వస్తువులలో ఖనిజాలను కూడా కోల్పోతుందట.
కానీ మీరు వంట కోసం మినరల్ వాటర్ ఉపయోగించినప్పుడు, ఈ మూలకాల నష్టం చాలా తక్కువగా ఉంటుందట. అయితే ఫిల్టర్ చేసిన నీటిని తాగడానికి ఇష్టపడని వారు మామూలు నీటిని మరిగించి తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావట. ఫిల్టర్ చేసిన నీటి కంటే ఇలా కాచి చల్లార్చిన నీరు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఒక లీటరు పరిశుభ్రమైన నీటిలో సుమారు 4 నుంచి 5 చుక్కల అయోడిన్ ని కలిపి త్రాగవచ్చు. నీటి ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే అయోడిన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీటిలోని కొన్ని వ్యాధికారక మూలకాలను నాశనం చేసే శక్తి అయోడిన్ కు ఉంది. కాబట్టి మీరు వాడే నీటిలో ఉప్పు శాతం ఉంటే మంచిది. అయితే ఎక్కువ ఉప్పు శరీరానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.