HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Avoiding Egg May Show In Result Of Many Health Issues Of Regular Life

Health : కోడి గుడ్డే కదా అని తినకుండా లైట్ తీసుకుంటున్నారా? మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే?

Health : కోడి గుడ్డును చాలా మంది కేవలం అల్పాహారం లేక మాంసాహారం తినని వారికి ప్రత్యామ్నాయంగానో చూస్తుంటారు. కొందరైతే బరువు పెరుగుతారని, కొలెస్ట్రాల్ వస్తుందని పూర్తిగా గుడ్లను తినడమే మానేస్తారు.

  • By Kavya Krishna Published Date - 04:36 PM, Wed - 18 June 25
  • daily-hunt
Egg
Egg

Health : కోడి గుడ్డును చాలా మంది కేవలం అల్పాహారం లేక మాంసాహారం తినని వారికి ప్రత్యామ్నాయంగానో చూస్తుంటారు. కొందరైతే బరువు పెరుగుతారని, కొలెస్ట్రాల్ వస్తుందని పూర్తిగా గుడ్లను తినడమే మానేస్తారు. కానీ, గుడ్డును “లైట్” తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు అందకుండా పోతాయని ఎంత మందికి తెలుసు. ఫలితంగా వారానికి ఒకసారి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. గుడ్డు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అది ఒక పోషకాల గని అని గుర్తుంచుకోవాలి.

గుడ్డులో ఉండే విటమిన్స్ శరీరానికి ఎంతో అవసరం

గుడ్డులో ముఖ్యంగా ప్రోటీన్స్ అయిన విటమిన్ డి, విటమిన్ బి12, సెలీనియం, కోలిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ డి లోపం వస్తే అంతే సంగతి. సూర్యరశ్మి ద్వారా లభించే ఈ విటమిన్.. గుడ్డులో కూడా గణనీయంగా లభిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పిల్లలలో ఎముకల ఎదుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, తద్వారా తరచుగా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

Health : మంచి ఆరోగ్యం కోసం అధికంగా డైట్ పాటిస్తున్నారా? ఇలాంటి పొరపాట్లు చేయకండి!

విటమిన్ డి లోపం వల్ల కేవలం ఎముకల సమస్యలే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నవారిలో డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుడ్డును విస్మరించడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందదు. కండరాల నిర్మాణానికి, కణజాల మరమ్మత్తుకు, ఎంజైములు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపం వల్ల కండరాలు బలహీనపడటం, శక్తి కోల్పోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.

అంతేకాదు, గుడ్డులో ఉండే విటమిన్ బి12 నరాల ఆరోగ్యానికి, రక్త కణాల ఉత్పత్తికి కీలకం. దీని లోపం వల్ల రక్తహీనత, అలసట, జ్ఞాపకశక్తి లోపం, నరాల సమస్యలు తలెత్తవచ్చు. గుడ్డులో ఉండే కోలిన్ మెదడు పనితీరుకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తికి చాలా అవసరం. ఈ పోషకాలన్నీ శరీరానికి సక్రమంగా అందకపోతే, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అంతేకాకుండా బాడీలో మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే డి విటమిన్.. దొరక్కపోతే మెలనిన్ శాతం తగ్గి జుట్టు కూడా తెల్ల బడుతుంది. ఇక గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుందని ఆందోళన ఉన్నప్పటికీ, చాలా మందికి గుడ్డులోని కొలెస్ట్రాల్ రక్త కొలెస్ట్రాల్‌పై పెద్దగా ప్రభావం చూపదని ఇటీవలి అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. అందుకే గుడ్డును మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మీరు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • avoiding to eat
  • body pains
  • bone looses strength
  • egg
  • health issues
  • nervous feeling
  • vitamin D

Related News

Nails

Nails : గోర్లు కొరికేవారికి షాకింగ్ న్యూస్.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే చాన్స్

Nails : గోర్లు కొరకడం అనేది చాలామందిలో కనిపించే అలవాటు. ఇది సాధారణంగా ఒత్తిడి, ఆందోళన లేదా బోర్ అనిపించినప్పుడు చేస్తుంటారు.

  • Oversalted Food

    Oversalted Foods : ఓవర్ సాల్టెడ్ చిప్స్ తినే వారికి షాకింగ్..హెయిర్‌తో పాటు మరో సమస్య వెంటాడుతుంది

  • Boiled Seeds

    Boiled Seeds : ఉడకబెట్టిన గింజలను ఎంత టైంలో తినాలి? లేటైతే ఏం జరుగుతుందో తెలుసా?

Latest News

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd