Health Benefits: చింతపండు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
చింతపండు.. ఈ పేరు వినగానే నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి వంట గదిలో చింతపండు తప్పనిసరిగా ఉంటుంది. చాలా రకాల వంటలలో ఈ చింత
- By Nakshatra Published Date - 10:00 PM, Mon - 4 December 23
![Health Benefits: చింతపండు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/12/a.jpg)
చింతపండు.. ఈ పేరు వినగానే నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి వంట గదిలో చింతపండు తప్పనిసరిగా ఉంటుంది. చాలా రకాల వంటలలో ఈ చింతపండును తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. చింతపండు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.. కేవలం చింతపండు మాత్రమే కాకుండా చింతపండు గింజలు కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాగే ఒక కప్పు చింతపండులో విటమిన్ బి ఫైవ్, క్యాల్షియం, విటమిన్ b6 ఫాస్ఫరస్, విటమిన్ కి, విటమిన్ సి ,కాపర్, నియాసిన్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, పొలిట్, ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
మరి చింతపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చింతపండు ఆంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. చింతపండు జ్యూస్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చింతపండు ఉపయోగపడుతుంది. చింతపండు మన శరీరంపై దాని శితలీ కరణ ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పానీయాలలో ఒక ప్రసిద్ధ పదార్ధంగా వాడుతున్నారు. చింతపండు రసం మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పాల బేధి ముందుగా ఉపయోగపడుతుంది.
ఇది మన శరీరం నుండి మలిణాలను కూడా తొలగించడం ఎంతగానో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. చింతపండు గుజ్జులో ఫైబర్ నీరు హైడ్రాక్స్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.. చింతపండు రసంలో ఉండే పాళీ పెనాల్స్, ప్లేవనాయుడులు తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో అధిక సాంద్రత కలిగిన లిపో పోట్రిన్ మంచి కొలెస్ట్రాలను పెంచడంలో ఉపయోగపడతాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Jaggery Benefits: నిద్రపోయే ముందు బెల్లం తీసుకుంటే బోలెడు లాభాలు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/New-Project-66.jpg)
Jaggery Benefits: నిద్రపోయే ముందు బెల్లం తీసుకుంటే బోలెడు లాభాలు..!
మీరు మీ ఆహారంలో బెల్లం (Jaggery Benefits) చేర్చవచ్చు. క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల హాని కాకుండా లాభాలు వస్తాయి.